Telugu Lyrics
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
నేను మిస్ ఇండియా…
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
కలల తీరంలో
నీ చేయి పట్టుకొని
ఎగిరే పతంగిని
తన తోటలో పుట్టిన
పువ్వై వికసించి
లోకం మెచ్చిన దారి
నేను మిస్ ఇండియా…
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
నేను మిస్ ఇండియా…
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
చూపుల్లోని కాంతి
నవ్వుల్లోని వేగం
మెరుపుతీగై సాగెను
గెలుపే తన గమ్యం
వెనకడుగు లేదు
తనకే తానై నిలిచెను
నేను మిస్ ఇండియా…
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
నేను మిస్ ఇండియా…
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
నేను మిస్ ఇండియా…
నీ గుండెలో నా సగం
నా సొంత దేశం…
అదొక అందమైన స్వప్నం
English Lyrics / Transliteration
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam
Nenu Miss India…
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam
Kalala theeramlo
Nee cheyi pattukoni
Egire pathangini
Thana thotalo puttina
Puvvai vikasinchi
Lokam mechhina daari
Nenu Miss India…
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam
Nenu Miss India…
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam
Choopulloni kaanthi
Navvulloni vegam
Meruputheegai saagenu
Gelupae thana gamyam
Venakadugu ledu
Thanake thaanae nilichenu
Nenu Miss India…
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam
Nenu Miss India…
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam
Nenu Miss India…
Nee gundelo naa sagam
Naa sontha desham…
Adoka andamaina swapnam