Telugu Lyrics
ఎందుకొచ్చిన కష్టమిది
బొట్టు పెట్టిన బొమ్మకే
బతుకంటే భయమెందుకది
గాలిలోన పలికింది
కళ్ళలోన మెరిసింది
పాలపుంత లోతుల్లో
పడిపోనా నేను
బానాడీ బానాడీ
బావోచాదు బావోచాదు
బానాడీ బానాడీ
బావోచాదు బావోచాదు
ఏం జరిగింది ఏమయ్యింది
ఎందుకొచ్చిన కష్టమిది
బొట్టు పెట్టిన బొమ్మకే
బతుకంటే భయమెందుకది
నడిచే దారంతా
నమ్మలేని మాయరా
నడిచే దారంతా
నమ్మలేని మాయరా
అడిగేదేముంది
అందించని దారిరా
అందరి ముందర
అంతమవుతుంటే
అయ్యయ్యో రామా
అంతం కాదది
బానాడీ బానాడీ
బావోచాదు బావోచాదు
బానాడీ బానాడీ
బావోచాదు బావోచాదు
పలికే మాటంతా
పచ్చి నిజం కాదర
పలికే మాటంతా
పచ్చి నిజం కాదర
చూసే చూపుంతా
అసలు నిజం కాదర
అయినప్పటికి
ఆశలు వీడిపోతే
అయ్యయ్యో రామా
అంతం కాదది
బానాడీ బానాడీ
బావోచాదు బావోచాదు
బానాడీ బానాడీ
బావోచాదు బావోచాదు
English Lyrics / Transliteration
Endukochina kashtamidi
Bottu pettina bommake
Batukante bhayamendukadi
Gaalilona palikindi
Kallalona merisindi
Paalapunta lothullo
Padipona nenu
Banadi banadi
Baavochadu baavochadu
Banadi banadi
Baavochadu baavochadu
Em jarigindi emayyindi
Endukochina kashtamidi
Bottu pettina bommake
Batukante bhayamendukadi
Nadiche daaranta
Nammaleni maayara
Nadiche daaranta
Nammaleni maayara
Adigedemundi
Andinchani daarira
Andari mundara
Antamavutunte
Ayyayyo rama
Antam kaadadi
Banadi banadi
Baavochadu baavochadu
Banadi banadi
Baavochadu baavochadu
Palike maatanta
Pachi nijam kaadara
Palike maatanta
Pachi nijam kaadara
Chuse choopunta
Asalu nijam kaadara
Ayinappatiki
Aashalu veedipothe
Ayyayyo rama
Antam kaadadi
Banadi banadi
Baavochadu baavochadu
Banadi banadi
Baavochadu baavochadu