Telugu Lyrics
అదే నా సర్వం, అదే నా ప్రాణం
హో.. ఒంటరిగా నడిచొచ్చే నీ దారి
ఎందుకో నాకు తెలీదులే..
హో.. కళ్ళల్లోన దాచుకున్న నీ ఆశ
నా ఊహలన్నింట తడిమేసెగా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
నడుచుకుంటూ వస్తుంటే..
గాలి పాట పాడుతుంటే..
నన్నే నువ్వంటుంటే..
ఆకాశం చేరుకుంటూ..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
నీతోడు ఉంటే..
ప్రతి క్షణం పండుగే..
నీ తోడు లేకుంటే..
ప్రతి క్షణం నరకమే..
మనసు పడిపోయింది..
నీ మీద దారి తప్పింది..
బలవంతంగా తెచ్చింది..
నీ చెంతకే చేర్చింది..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
అది నా లోకం, నా ధ్యానం
అదే నా సర్వం, అదే నా ప్రాణం
హో.. ఒంటరిగా నడిచొచ్చే నీ దారి
ఎందుకో నాకు తెలీదులే..
హో.. కళ్ళల్లోన దాచుకున్న నీ ఆశ
నా ఊహలన్నింట తడిమేసెగా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
నడుచుకుంటూ వస్తుంటే..
గాలి పాట పాడుతుంటే..
నన్నే నువ్వంటుంటే..
ఆకాశం చేరుకుంటూ..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
డిచ్చికా.. డిచ్చికా.. డిచ్చికా..
English Lyrics / Transliteration
Adhe naa sarvam, adhe naa praanam
Ho.. ontariga nadichocche nee daari
Enduko naaku theleedule..
Ho.. kallallona daachukunna nee aasha
Naa oohalanninta thadimesega..
Dinchika.. Dinchika.. Dinchika..
Dinchika.. Dinchika.. Dinchika..
Naduchukuntu vastunte..
Gaali paata paaduthunte..
Nanne nuvvantunte..
Aakaasham cherukuntu..
Dinchika.. Dinchika.. Dinchika..
Dinchika.. Dinchika.. Dinchika..
Neethodu unte..
Prathi kshanam panduge..
Nee thodu lekunte..
Prathi kshanam narakame..
Manasu padipoyindi..
Nee meeda daari thappindi..
Balavanthanga thechindi..
Nee chenthake cherchindi..
Dinchika.. Dinchika.. Dinchika..
Dinchika.. Dinchika.. Dinchika..
Adi naa lokam, naa dhyaanam
Adhe naa sarvam, adhe naa praanam
Ho.. ontariga nadichocche nee daari
Enduko naaku theleedule..
Ho.. kallallona daachukunna nee aasha
Naa oohalanninta thadimesega..
Dinchika.. Dinchika.. Dinchika..
Dinchika.. Dinchika.. Dinchika..
Naduchukuntu vastunte..
Gaali paata paaduthunte..
Nanne nuvvantunte..
Aakaasham cherukuntu..
Dinchika.. Dinchika.. Dinchika..
Dinchika.. Dinchika.. Dinchika..