Telugu Lyrics
కొత్త లోకం వెతుకుతూ
కొత్త పయనం మొదలయ్యె
ఓ వెలుగు కిరణమై
రా రా రా రా రా రా
వయ్యోన్సెల్లి మా
కొత్త లోకం వెతుకుతూ
కొత్త పయనం మొదలయ్యె
ఓ వెలుగు కిరణమై
రా రా రా రా రా రా
ఎగిరెను గాలిలో
బలమయిన రెక్కలే
ఎవ్వడు ఎగరని
ఆకాశం చూడుమా
కలయినా నిజమే
నమ్మిన లోకమా
కదిలినా మనసులే
పుడమిని దాటుమా
ఎన్నో ఆశలు
కళ్ళు తెరిచాయి
లోకాలు ఎన్నో
దాటి వచ్చాయి
నీవు నేనై
గెలుపు చూద్దామా
రా రా రా రా రా రా
వయ్యోన్సెల్లి మా
కొత్త లోకం వెతుకుతూ
కొత్త పయనం మొదలయ్యె
ఓ వెలుగు కిరణమై
రా రా రా రా రా రా
నేల నిరీక్షణ
లోకాలె నీకై
కలలన్ని నిజమై
గమ్యం చేరగా
జగమెంతో నీకై
చేతులు చాచేగా
ఒక నిమిషమె చాలు
జయం గెలవగా
పయనం మొదలు
పరుగులు తీసెను
గమ్యం చేరే
వినయం చూసెను
నీ వెలుగులో
నేను మెరిసెగా
రా రా రా రా రా రా
వయ్యోన్సెల్లి మా
కొత్త లోకం వెతుకుతూ
కొత్త పయనం మొదలయ్యె
ఓ వెలుగు కిరణమై
రా రా రా రా రా రా
English Lyrics / Transliteration
Kotha lokam vetukuthoo
Kotha payanam modalaiyye
O velugu kiranamai
Raa raa raa raa raa raa
Veyyonselli ma
Kotha lokam vetukuthoo
Kotha payanam modalaiyye
O velugu kiranamai
Raa raa raa raa raa raa
Egirenu gaalilo
Balamaina rekkale
Evvadu egarani
Aakaasham chooduma
Kalaina nijame
Nammina lokama
Kadilina manasule
Pudamini daatuma
Enno aashalu
Kallu terichayi
Lokaalu enno
Daati vachhayi
Neevu nenai
Gelupu chooddama
Raa raa raa raa raa raa
Veyyonselli ma
Kotha lokam vetukuthoo
Kotha payanam modalaiyye
O velugu kiranamai
Raa raa raa raa raa raa
Nela nireekshana
Lokaale neekai
Kalalanni nijamai
Gamyam cheraga
Jagamentho neekai
Chethulu chaachega
O nimisham chalu
Jayam gelavaga
Payanam modalu
Parugulu theesenu
Gamyam chere
Vinayam chooseenu
Nee velugulo
Nenu merisega
Raa raa raa raa raa raa
Veyyonselli ma
Kotha lokam vetukuthoo
Kotha payanam modalaiyye
O velugu kiranamai
Raa raa raa raa raa raa