Telugu Lyrics
నా గుండెల్లోకి దూకావు
పడి పడి పడిపోయాను
నీ కళ్ళల్లోకి చూసాను
చూపులు కలిసే చోట
ఒక కొత్త లోకం చూసాను
మౌనాలు మురిసే చోట
మనసుతోనే మాట్లాడాను
నీ నవ్వంటే నాకు పిచ్చి
ఒళ్లంతా పరవశించి
అడిగేదేమి లేదు
నీతోనే ఉంటే చాలు
నీతోనే ఉంటే చాలు
నా లోకం నువ్వేలే
ఈ జన్మంతా నీవేలే
మరిచిపోనా నిన్నెపుడూ
జల జల జలపాతం నువ్వు
నా గుండెల్లోకి దూకావు
పడి పడి పడిపోయాను
నీ కళ్ళల్లోకి చూసాను
రంగు రంగుల రెక్కలు
తొడగెను ఈ జీవితం
నీ ప్రేమ రాగం
వింటుంటేనే సంతోషం
అలల అలల అలలంటే
నాలోని ఆనందం
నీకు నాతోడుంటే
ప్రతిక్షణం పండగే
నీతో నడిచే దారుల్లో
మంచు పూలు పూస్తాయి
నీతో ఆడే ఆటల్లో
నింగి నేల కలిసాయ్
నీ నవ్వంటే నాకు పిచ్చి
ఒళ్లంతా పరవశించి
అడిగేదేమి లేదు
నీతోనే ఉంటే చాలు
నీతోనే ఉంటే చాలు
నా లోకం నువ్వేలే
ఈ జన్మంతా నీవేలే
మరిచిపోనా నిన్నెపుడూ
జల జల జలపాతం నువ్వు
నా గుండెల్లోకి దూకావు
పడి పడి పడిపోయాను
నీ కళ్ళల్లోకి చూసాను
హేయ్..
చూపులు కలిసే చోట
ఒక కొత్త లోకం చూసాను
మౌనాలు మురిసే చోట
మనసుతోనే మాట్లాడాను
English Lyrics / Transliteration
Naa gundelloki dookavu
Padi padi padipoyanu
Nee kalloloki choosanu
Choopulu kalise chota
Oka kottha lokam choosanu
Mounalu murise chota
Manasutho ne maatladanu
Nee navvante naaku picchi
Ollantha paravashinchi
Adigede mi ledu
Neethone unte chalu
Neethone unte chalu
Naa lokam nuvvele
Ee janmantha nuvvele
Marichipona ninnepudu
Jala jala jalapatham nuvvu
Naa gundelloki dookavu
Padi padi padipoyanu
Nee kalloloki choosanu
Rangu rangula rekkalu
Thodagenu ee jeevitham
Nee prema raagam
Vintunte ne santhosham
Alala alala alalante
Naaloni aanandam
Neeku naathodunte
Prathikshanam pandage
Neetho nadiche daarullo
Manchu poolu poosthayi
Neetho aade aatallo
Ningi nela kalisay
Nee navvante naaku picchi
Ollantha paravashinchi
Adigede mi ledu
Neethone unte chalu
Neethone unte chalu
Naa lokam nuvvele
Ee janmantha nuvvele
Marichipona ninnepudu
Jala jala jalapatham nuvvu
Naa gundelloki dookavu
Padi padi padipoyanu
Nee kalloloki choosanu
Hey..
Choopulu kalise chota
Oka kottha lokam choosanu
Mounalu murise chota
Manasutho ne maatladanu