Telugu Lyrics
రంగేసినట్టు వుంది నా మదిలో
బంగులాడే నీ వయ్యారం
పగలగొట్టినట్టు వుంది నా వయసులో
రంగులద్దకున్న మంచితనం
రంగులేసినట్టుంది నా మదిలో
బంగారాల నీ వయ్యారం
పగలగొట్టినట్టుంది నా వయసులో
నేను చూస్తున్నా
నన్ను చూస్తున్నా
నీ కళ్ళ లోతుల్లో
నన్ను నేనే చూస్తున్నా
పడమటి సూర్యుడా
పడిపోతున్నా
తూరుపు తెలవారగా
లేచిపోతున్నా
ఎలాగోలా
చేరువయ్యేదెలా
నీ చేయి నా చేతిలో
దాచేదెలా
రంగులుద్దకున్న మంచితనం
రంగేసినట్టు వుంది నా మదిలో
బంగులాడే నీ వయ్యారం
పగలగొట్టినట్టు వుంది నా వయసులో
రెండు కళ్ళు
ఒకటే కల
రేయి పగలూ
చేరాల నీ దరి
కన్ను కొట్టే
నెలరాత నా
కలిసిన చేతుల్లో
ఒదుగుతుంది నే
మంచు తెరల్లే
దాగుతున్నావే
వసంతం తో నే
వస్తున్నా
రంగులద్దకున్న మంచితనం
రంగులేసినట్టుంది నా మదిలో
బంగారాల నీ వయ్యారం
పగలగొట్టినట్టుంది నా వయసులో
నేను చూస్తున్నా
నన్ను చూస్తున్నా
నీ కళ్ళ లోతుల్లో
నన్ను నేనే చూస్తున్నా
పడమటి సూర్యుడా
పడిపోతున్నా
తూరుపు తెలవారగా
లేచిపోతున్నా
English Lyrics / Transliteration
Rangeysinaṭṭu vundi naa madhilō
Bangulāḍē nee vayyāram
Pagalagoṭṭinaṭṭu vundi naa vayasu lō
Ranguladdhukunna manchithanam
Rangulēsinattundi naa madhilō
Bangārāla nee vayyāram
Pagalagoṭṭinatundi naa vayasu lō
Nēnu chūsthunnā
Nannu chūsthunnā
Nee kaḷḷa lōthullō
Nannu nēnē chūsthunnā
Paḍamati sūryuḍā
Paḍipōthunnā
Thūrupu telavāragā
Lēchipōthunnā
Elāgōlā
Chēruvayyēdelā
Nee cheyi naa chethilō
Dāchēdēlā
Ranguladdhukunna manchithanam
Rangeysinaṭṭu vundi naa madhilō
Bangulāḍē nee vayyāram
Pagalagoṭṭinaṭṭu vundi naa vayasu lō
Rendu kaḷḷu
Okate kala
Rēyi paguloo
Chērāla nee dari
Kannu koṭṭē
Nelarātha nā
Kalisina chēthullō
Oduguthundi nē
Manchu thelallē
Dāguthunnāvē
Vasantham thō nē
Vasthunnā
Ranguladdhukunna manchithanam
Rangulēsinattundi naa madhilō
Bangārāla nee vayyāram
Pagalagoṭṭinatundi naa vayasu lō
Nēnu chūsthunnā
Nannu chūsthunnā
Nee kaḷḷa lōthullō
Nannu nēnē chūsthunnā
Paḍamati sūryuḍā
Paḍipōthunnā
Thūrupu telavāragā
Lēchipōthunnā