Telugu Lyrics
వాడి నడుము స్టైలే వేరు
అది అది అది చూసి
నడుము తిప్పిందిలే వేరు
వాసావాడి తస్సాదియ్యా
వాడి నడుము స్టైలే వేరు
అది అది అది చూసి
నడుము తిప్పిందిలే వేరు
అరె చుట్టూ లేడీస్ గుంపు
అందులో నేనున్నా
వాని వంకే చూస్తున్నా
వెన్నెల్లే వెయ్యన్నా
అరె చుట్టూ లేడీస్ గుంపు
అందులో నేనున్నా
వాని వంకే చూస్తున్నా
వెన్నెల్లే వెయ్యన్నా
అదిగో చూసావా
అదిగో చూసావా
అదిగో చూసావా
ఆ ట్రెండీ స్టెప్పు
అదే నా గెలుపు
అదిగో చూసావా
అదిగో చూసావా
అదిగో చూసావా
ఆ ట్రెండీ స్టెప్పు
అదే నా గెలుపు
వాసావాడి తస్సాదియ్యా
వాడి నడుము స్టైలే వేరు
అది అది అది చూసి
నడుము తిప్పిందిలే వేరు
వాసావాడి తస్సాదియ్యా
వాడి నడుము స్టైలే వేరు
అది అది అది చూసి
నడుము తిప్పిందిలే వేరు
కింగులా దూకి
క్వీన్ లా దిగినా
ఈ లవ్ స్టోరీ కి
హీరో నేనేనని
చూపించా
మస్తుగ తిరిగిన
మాస్ కా బాప్
ఆ మది దోచుకున్న
ఆ స్టెప్పులే నా పవర్
కింగులా దూకి
క్వీన్ లా దిగినా
ఈ లవ్ స్టోరీ కి
హీరో నేనేనని
చూపించా
మస్తుగ తిరిగిన
మాస్ కా బాప్
ఆ మది దోచుకున్న
ఆ స్టెప్పులే నా పవర్
అదిగో చూసావా
అదిగో చూసావా
అదిగో చూసావా
ఆ ట్రెండీ స్టెప్పు
అదే నా గెలుపు
అదిగో చూసావా
అదిగో చూసావా
అదిగో చూసావా
ఆ ట్రెండీ స్టెప్పు
అదే నా గెలుపు
వాసావాడి తస్సాదియ్యా
వాడి నడుము స్టైలే వేరు
అది అది అది చూసి
నడుము తిప్పిందిలే వేరు
వాసావాడి తస్సాదియ్యా
వాడి నడుము స్టైలే వేరు
అది అది అది చూసి
నడుము తిప్పిందిలే వేరు
English Lyrics / Transliteration
Vaadi nadumu style-e veru
Adi adi adi chusi
Nadumu thippindile veru
Vaasavaadi Tassadiyya
Vaadi nadumu style-e veru
Adi adi adi chusi
Nadumu thippindile veru
Are chuttu ladies gumpu
Andulo nenunna
Vaani vanke choosthunna
Vennellei veyanna
Are chuttu ladies gumpu
Andulo nenunna
Vaani vanke choosthunna
Vennellei veyanna
Adigo choosava
Adigo choosava
Adigo choosava
Aa trendy step-u
Ade naa gelupu
Adigo choosava
Adigo choosava
Adigo choosava
Aa trendy step-u
Ade naa gelupu
Vaasavaadi Tassadiyya
Vaadi nadumu style-e veru
Adi adi adi chusi
Nadumu thippindile veru
Vaasavaadi Tassadiyya
Vaadi nadumu style-e veru
Adi adi adi chusi
Nadumu thippindile veru
King-ula dooki
Queen-la digina
Ee love story ki
Hero nenelani
Choopinchha
Masthuga thirigina
Mass ka baap
Aa madhi dochukunna
Aa steppule naa power
King-ula dooki
Queen-la digina
Ee love story ki
Hero nenelani
Choopinchha
Masthuga thirigina
Mass ka baap
Aa madhi dochukunna
Aa steppule naa power
Adigo choosava
Adigo choosava
Adigo choosava
Aa trendy step-u
Ade naa gelupu
Adigo choosava
Adigo choosava
Adigo choosava
Aa trendy step-u
Ade naa gelupu
Vaasavaadi Tassadiyya
Vaadi nadumu style-e veru
Adi adi adi chusi
Nadumu thippindile veru
Vaasavaadi Tassadiyya
Vaadi nadumu style-e veru
Adi adi adi chusi
Nadumu thippindile veru