Telugu Lyrics
ఏడేడు లోకాలకే దేవత
అదిగో అల్లరి అలివేణి
లోకానికి ఈమెనే రాణి
అక్కడా ఇక్కడా ఎక్కడా
వెతికినా దొరకదు నీలా
చెప్పావా ఏ జన్మల పుణ్యఫలమో
ఓహో నా సొంతం అయావమ్మా
కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి
నేనొక సన్నాయి నీవు గానమ్మ
నీతో కలసి పాడనా నీ గీతమ్మ
కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి
నేనొక సన్నాయి నీవు గానమ్మ
నీతో కలసి పాడనా నీ గీతమ్మ
పలికెను నీ పెదవి అందాల ముత్యాలు
నేను వింటుంటే పులకించే నా ప్రాణాలు
మెరిసెను నీ నయనాలు దీపాల వెలుగులు
నేను చూస్తుంటే ఆగిపోయిన నా క్షణాలు
కదిలే కొండలని, కోటి వెన్నెలని
నీ అందాల ముందు తక్కువ చేశావు
అయ్యయ్యో మాయింట మహాలక్ష్మి
ఏడేడు లోకాలకే దేవత
అదిగో అల్లరి అలివేణి
లోకానికి ఈమెనే రాణి
కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి
నేనొక సన్నాయి నీవు గానమ్మ
నీతో కలసి పాడనా నీ గీతమ్మ
కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి
నేనొక సన్నాయి నీవు గానమ్మ
నీతో కలసి పాడనా నీ గీతమ్మ
నీ మాట వింటే మనసు నిండిపోతుంది
కోరికలన్నీ తీరే వరమందుతుంది
నీ నవ్వు చూస్తే చీకటి కూడా వెలుగుతుంది
లోకం మొత్తము మారినట్టుగా అనిపిస్తుంది
వచ్చే రాబోయే కాలానికి
నువ్వే ఒక కావ్యానివమ్మా
అయ్యయ్యో మాయింట మహాలక్ష్మి
ఏడేడు లోకాలకే దేవత
అదిగో అల్లరి అలివేణి
లోకానికి ఈమెనే రాణి
చెప్పావా ఏ జన్మల పుణ్యఫలమో
ఓహో నా సొంతం అయావమ్మా
కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి
నేనొక సన్నాయి నీవు గానమ్మ
నీతో కలసి పాడనా నీ గీతమ్మ
కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి
నేనొక సన్నాయి నీవు గానమ్మ
నీతో కలసి పాడనా నీ గీతమ్మ
English Lyrics / Transliteration
Yededu lokalaake devatha
Adigo allari Aliveni
Lokaaniki eemane raani
Akkadaa ikkada ekkada
Vethikinaa dorakadu neelaa
Cheppaavaa ye janmala punyaphalamo
Oho naa sontham ayaavamma
Kanaka Mahalakshmi Kanaka Mahalakshmi
Nenoka sannayi neevu gaanamma
Neetho kalasi paadanaa nee geethamma
Kanaka Mahalakshmi Kanaka Mahalakshmi
Nenoka sannayi neevu gaanamma
Neetho kalasi paadanaa nee geethamma
Palikenu nee pedavi andaala muthyaalu
Nenu vintunte pulakinche naa praanaalu
Merisenu nee nayanaalu deepaala velugulu
Nenu chustunte aagipoyina naa kshanaalu
Kadhile kondalani, koti vennelani
Nee andaala mundhu thakkuva chesaavu
Ayyayyo maayinta Mahalakshmi
Yededu lokalaake devatha
Adigo allari Aliveni
Lokaaniki eemane raani
Kanaka Mahalakshmi Kanaka Mahalakshmi
Nenoka sannayi neevu gaanamma
Neetho kalasi paadanaa nee geethamma
Kanaka Mahalakshmi Kanaka Mahalakshmi
Nenoka sannayi neevu gaanamma
Neetho kalasi paadanaa nee geethamma
Nee maata vinte manasu nindipothundi
Korikaalanni theere varamandhuthundi
Nee navvu chuste chikati koodaa veluguthundi
Lokam mothamu maarinnattuga anipisthundi
Vachche raaboye kaalaniki
Nuvve oka kaavyaanivamma
Ayyayyo maayinta Mahalakshmi
Yededu lokalaake devatha
Adigo allari Aliveni
Lokaaniki eemane raani
Cheppaavaa ye janmala punyaphalamo
Oho naa sontham ayaavamma
Kanaka Mahalakshmi Kanaka Mahalakshmi
Nenoka sannayi neevu gaanamma
Neetho kalasi paadanaa nee geethamma
Kanaka Mahalakshmi Kanaka Mahalakshmi
Nenoka sannayi neevu gaanamma
Neetho kalasi paadanaa nee geethamma