Telugu Lyrics
ఏం చేయాలో తెలుసు
నేను ఉన్న చోటే
భలే హంగామా
మై నేము ఇజు రాజు
ఏం చేయాలో తెలుసు
నేను ఉన్న చోటే
భలే హంగామా
ఎర్ర చొక్కా వేసుకుని
తిరుగుతుంటే దడ దడ
వాలకం చూసి పడిపోతారే
నిన్ను చూసి
నా తీరే వేరు
ఎవ్వరూ లేరు
నా పక్కన నేనే
అందరి కన్నా
పల్లెటూరి పందెం
బేసిక్ కథలా
పగ పట్టి చావగొడతా
అందుకే జాగ్రత్త
మై నేము ఇజు రాజు
ఏం చేయాలో తెలుసు
నేను ఉన్న చోటే
భలే హంగామా
మై నేము ఇజు రాజు
ఏం చేయాలో తెలుసు
నేను ఉన్న చోటే
భలే హంగామా
హేయ్..
పద్దతని చెపితే
పక్కకే తొలిగేస్త
నా స్టైలే స్టైలు
నమ్మేయ్
నా చూపు చాలు
నీకు బెంగ వద్దు
నీ దారిన నువ్వే
పొమ్మంటా
నా పేరు విని
అంతా భయపడతారు
నేను వచ్చానంటే
చూడాలి నువ్వు
పల్లెటూరి పందెం
బేసిక్ కథలా
పగ పట్టి చావగొడతా
అందుకే జాగ్రత్త
మై నేము ఇజు రాజు
ఏం చేయాలో తెలుసు
నేను ఉన్న చోటే
భలే హంగామా
మై నేము ఇజు రాజు
ఏం చేయాలో తెలుసు
నేను ఉన్న చోటే
భలే హంగామా
హేయ్..
ఎర్ర చొక్కా వేసుకుని
తిరుగుతుంటే దడ దడ
వాలకం చూసి పడిపోతారే
నిన్ను చూసి
నా తీరే వేరు
ఎవ్వరూ లేరు
నా పక్కన నేనే
అందరి కన్నా
పల్లెటూరి పందెం
బేసిక్ కథలా
పగ పట్టి చావగొడతా
అందుకే జాగ్రత్త
English Lyrics / Transliteration
Em cheyalo telusu
Nenu unna chote
Bhale hangama
My name iju Raju
Em cheyalo telusu
Nenu unna chote
Bhale hangama
Erra chokka vesukuni
Tirugutunte Dhad dhad
Valakam chusi padipotare
Ninnu chusi
Naa theere veru
Evvaru leru
Naa pakkana nene
Andari kanna
Palletoori pandem
Basic kathalaa
Paga patti chaavagodatha
Anduke jagratha
My name iju Raju
Em cheyalo telusu
Nenu unna chote
Bhale hangama
My name iju Raju
Em cheyalo telusu
Nenu unna chote
Bhale hangama
Hey..
Paddathani chepithae
Pakkake tholigesthae
Naa style eh style
Nammey
Naa choopu chaalu
Neeku banga vaddu
Nee daarina nuvve
Pommantaa
Naa peru vini
Anthaa bhayapadathaaru
Nenu vachaanante
Choodaali nuvvu
Palletoori pandem
Basic kathalaa
Paga patti chaavagodatha
Anduke jagratha
My name iju Raju
Em cheyalo telusu
Nenu unna chote
Bhale hangama
My name iju Raju
Em cheyalo telusu
Nenu unna chote
Bhale hangama
Hey..
Erra chokka vesukuni
Tirugutunte Dhad dhad
Valakam chusi padipotare
Ninnu chusi
Naa theere veru
Evvaru leru
Naa pakkana nene
Andari kanna
Palletoori pandem
Basic kathalaa
Paga patti chaavagodatha
Anduke jagratha