Telugu Lyrics
నాలో నిన్నే దాచుకోలేను
ఒక క్షణం కూడా నీ తోడు లేని
ఊహించలేనే అసలు నేను
ఇంత ప్రేమతో నన్ను అడిగావంటే
నేనడిగేదేమో నీతోనే
కాలం తోడుగా
నీవు నా తోడుగా
ప్రతి రోజు ఒక పండుగే
హాయి హాయిగా
నీతో గడిపేలా
ఈ కల నిజమైతే
ఎంత బాగుండునే
నువ్వంటే నాకు ఇష్టం
నీతోనే నా లోకం
నమ్మవే నమ్మవే
ఇలాగే ప్రతి నిమిషం
నాతోనే ఉండేలా
కోరుకుంటున్నానే
నిన్ను చూడకుండ ఉండలేను
నాలో నిన్నే దాచుకోలేను
ఒక క్షణం కూడా నీ తోడు లేని
ఊహించలేనే అసలు నేను
ఇంత ప్రేమతో నన్ను అడిగావంటే
నేనడిగేదేమో నీతోనే
చూడగానే నువ్వే
మెచ్చిన ఆ క్షణం
గుండె లోతుల్లో దాచుకున్న
మనసులోని నీ రూపం
నిన్నే నిన్నే తలచుకుంటూ
బతికెస్తున్నా నే
నమ్మవే నమ్మవే
నీ రాకతోనే
నా జీవితం మారెనే
హాయి హాయిగా
నీతో గడిపేలా
ఈ కల నిజమైతే
ఎంత బాగుండునే
నిన్ను చూడకుండ ఉండలేను
నాలో నిన్నే దాచుకోలేను
ఒక క్షణం కూడా నీ తోడు లేని
ఊహించలేనే అసలు నేను
ఇంత ప్రేమతో నన్ను అడిగావంటే
నేనడిగేదేమో నీతోనే
English Lyrics / Transliteration
Naalo ninne daachukolenu
Oka kshanam kooda nee thodu leni
Oohinchalene asalu nenu
Inta prematho nannu adigaavante
Nenadigedemo neethone
Kaalam thodugaa
Neevu naa thodugaa
Prati roju oka panduge
Haayi haayigaa
Neetho gadipelelaa
Ee kala nijamaithe
Enta baagundune
Nuvvante naaku ishtam
Neethone naa lokam
Nammavae nammavae
Ilaage prati nimisham
Naathone undelaa
Korukuntunnaane
Ninnu chudakunda undalenu
Naalo ninne daachukolenu
Oka kshanam kooda nee thodu leni
Oohinchalene asalu nenu
Inta prematho nannu adigaavante
Nenadigedemo neethone
Choodagaane nuvve
Mechchina aa kshanam
Gunde luthullo daachukunnaa
Manasuloni nee roopam
Ninne ninne thaluchukuntuu
Batikestunna nae
Nammavae nammavae
Nee raakathone
Naa jeevitham maarene
Haayi haayigaa
Neetho gadipelelaa
Ee kala nijamaithe
Enta baagundune
Ninnu chudakunda undalenu
Naalo ninne daachukolenu
Oka kshanam kooda nee thodu leni
Oohinchalene asalu nenu
Inta prematho nannu adigaavante
Nenadigedemo neethone