Telugu Lyrics
అదిరిపోయే రాగాల మళ్లీ
గగనమే అంచున నువ్వే
జగమే నీ దారిన నడువగా
పదిలమాయెరా భయమంతా
పరిచయమాయెరా గెలుపే కదా
పగిలిపోనే ఈనాడు
పందెం నీతోనే కదా
అదిరే నీ అడుగున
అడుగేసే లోకమే కదా
రగిలిపోయే నీ కళ్ళలో
రేపటి కథ రాసే మాయే కదా
భయమే లేదు నీ గుండెల్లో
బదులే లేదు ఈ లోకంలో
అడిగితే అద్భుతాలన్నీ
చేతులలో చేరేగా
యేగిరే తిరంగ జెండాల మళ్లీ
అదిరిపోయే రాగాల మళ్లీ
గగనమే అంచున నువ్వే
జగమే నీ దారిన నడువగా
పదిలమాయెరా భయమంతా
పరిచయమాయెరా గెలుపే కదా
అడవిని అగ్నిని
కలలాగ మార్చేగా
మంచును మంటగా
మరిగేలా మార్చేగా
కాలం నీ ముందు
తలవంచేలా నడిచేగా
ఎన్నడు ఎవరికి
వద్దన్న వేగంతో
ఎగిరే గాలికి
రెక్కలొచ్చినట్టు
ఆగని నీ దూకుడు
పడిలేచే పట్టు
భయమే లేదు నీ గుండెల్లో
బదులే లేదు ఈ లోకంలో
అడిగితే అద్భుతాలన్నీ
చేతులలో చేరేగా
యేగిరే తిరంగ జెండాల మళ్లీ
అదిరిపోయే రాగాల మళ్లీ
గగనమే అంచున నువ్వే
జగమే నీ దారిన నడువగా
పదిలమాయెరా భయమంతా
పరిచయమాయెరా గెలుపే కదా
English Lyrics / Transliteration
Adiripoye ragala malli
Gaganame anchuna nuvve
Jagame nee daarina naduvaga
Padilamayera bhayamanta
Parichayamayera gelupe kada
Pagilipone eenadu
Pandem neethone kada
Adire nee aduguna
Adugese lokame kada
Ragilipoye nee kallalo
Repati katha rase maaye kada
Bhagame ledu nee gundello
Badule ledu ee lokamlo
Adigithe adbhuthaalanni
Chethulalo cherega
Yegire thiranga jendala malli
Adiripoye ragala malli
Gaganame anchuna nuvve
Jagame nee daarina naduvaga
Padilamayera bhayamanta
Parichayamayera gelupe kada
Adavini agnini
Kalalaga marchega
Manchunu mantaga
Marigela marchega
Kaalam nee mundu
Thalavanchela nadichega
Ennadu evariki
Vaddanna veganto
Egire gaaliki
Rekkalu vachinattu
Aagani nee dookudu
Padileche pattu
Bhagame ledu nee gundello
Badule ledu ee lokamlo
Adigithe adbhuthaalanni
Chethulalo cherega
Yegire thiranga jendala malli
Adiripoye ragala malli
Gaganame anchuna nuvve
Jagame nee daarina naduvaga
Padilamayera bhayamanta
Parichayamayera gelupe kada