Telugu Lyrics
అందరినీ చేసేస్తున్నావ్ గమ్మును
నవ్వులన్నీ నావేనంటూ
కొట్టుకుంటావే.. కొట్టుకుంటావే..
వదిలేయ్ మామా.. ఆ ఆవేశం
నవ్వేది అందరికీ..
కానీ మామా.. కానీ మామా..
నవ్వులు పంచేస్తుంటే..
ఎపుడూ రాదురా.. నీకొక అలుపు
అందరినీ నవ్వించేస్తుంటే
ఆహా.. నీకో అలుపు
అందరినీ నవ్వించేస్తుంటే..
ఏంట్రా.. ఏంట్రా.. నీ వైనం
ఏంట్రా.. ఏంట్రా.. నీ వైనం
ఎపుడూ నవ్వించేస్తుంటావ్
అందుకే.. అందుకే..
జైలు కి వెళ్ళావు
అందుకే.. అందుకే..
జైలు కి వెళ్ళావు..
అందుకే.. అందుకే..
జైలు కి వెళ్ళావు..
ఒరేయ్.. నా ఫ్రెండ్‌నే..
నవ్వించడం మానేయ్..
నవ్వించావంటే..
నేను కూడా నీతో వస్తా..
జైలు కి..
అందుకే.. అందుకే..
జైలు కి వెళ్ళావు..
English Lyrics / Transliteration
Andarini chesestunnav gammunu
Navvulanni naavenantu
Kottukuntaave.. kottukuntaave..
Vadiley maa.. aa aavesham
Navvedi andariki..
Kaani mama.. kaani mama..
Navvulu panchestunte..
Epudu raduraa.. neekoka alupu
Andarini navvinchestunte
Aaha.. neeko alupu
Andarini navvinchestunte..
Entraa.. entraa.. nee vainam
Entraa.. entraa.. nee vainam
Epudu navvinchestuntaav
Anduke.. anduke..
Jailu ki vellavu
Anduke.. anduke..
Jailu ki vellavu..
Anduke.. anduke..
Jailu ki vellavu..
Orey.. naa friend ne..
Navvinchadam maaney
Navvinchavante..
Nenu kuda neetho vasta..
Jailu ki..
Anduke.. anduke..
Jailu ki vellavu..