Telugu Lyrics
మనసు దాచే మాటేగా
ఏదో పిలిచే మాయెగా
నన్ను నడిపే వెలుగేగా
ఏదో నాలో తొంగి చూసే
ఏదో నన్నే గిల్లి చూసే
ఏదో నాతో దోబూచులాడే
ఏదో నన్నే మాయ చేసే
సా సాయెగా… సా సాయెగా…
నీడలాగ నేనున్నానే
సా సాయెగా… సా సాయెగా…
తోడుగాను నేనున్నానే
కొంచెం కలలా, కొంచెం నిజంలా
కష్టంలా, సుఖంలా
గాలిలోన, నీటిలోన
ప్రతిచోట నీ రూపమే
కనులలోన, పెదవులలోన
మనసులోన నీ ఊహలే
నీతోనే సాగుతుంది
నా జీవితం సా సాయెగా
నీతోనే పరుగులు తీసే
నా లోకం సా సాయెగా
సా సాయెగా… సా సాయెగా…
నీడలాగ నేనున్నానే
సా సాయెగా… సా సాయెగా…
తోడుగాను నేనున్నానే
కళ్ళలోన మెరుపులు
పెదవులపైన నవ్వులు
నీ తోడుంటే
నా దారులన్ని
పులకింతలే
ఏదో లోకంలో
నే తేలుతుంటా
నీ స్పర్శతో
సా సాయెగా… సా సాయెగా…
నీడలాగ నేనున్నానే
సా సాయెగా… సా సాయెగా…
తోడుగాను నేనున్నానే
అదిగో అలిగే మాయెగా
మనసు దాచే మాటేగా
ఏదో పిలిచే మాయెగా
నన్ను నడిపే వెలుగేగా
English Lyrics / Transliteration
Manasu daache maataga
Edo piliche maayega
Nannu nadipe velugega
Edo naaloo tsongi choose
Edo nanne gilli choose
Edo naatho dobuchulaade
Edo nanne maaya chese
Saa saayegaa… Saa saayegaa…
Needalaaga nenunnaane
Saa saayegaa… Saa saayegaa…
Thodugaanu nenunnaane
Konchem kalalaa, konchem nijamlaa
Kashtamlaa, sukhamlaa
Gaalilona, neetilona
Prathichota nee roopame
Kanulalona, pedavulalona
Manasulona nee oohale
Neethone saaguthundi
Naa jeevitham saa saayegaa
Neethone parugulu theese
Naa lokam saa saayegaa
Saa saayegaa… Saa saayegaa…
Needalaaga nenunnaane
Saa saayegaa… Saa saayegaa…
Thodugaanu nenunnaane
Kalalona merupulu
Pedavulapaina navvulu
Nee thodunte
Naa daarulanni
Pulakinthaley
Edo lokamlo
Ne thelutuntaa
Nee sparshatho
Saa saayegaa… Saa saayegaa…
Needalaaga nenunnaane
Saa saayegaa… Saa saayegaa…
Thodugaanu nenunnaane
Adigo alige maayega
Manasu daache maataga
Edo piliche maayega
Nannu nadipe velugega