Telugu Lyrics
ఎందుకు ఈ ఆపసోపనం
అలనాటి కథలకు ప్రాణం
నేనేగా నీకో రూపం
నడిచే కొలది నడిచేను
నా మనసు నీ ఒడిలో వాలేను
అడిగే కొలది అడిగేను
నీలోన నే నిలిచి పోయేను
రవివర్మ చిత్రముగా
నీ రూపము గీసెనుగా
శివుని కన్న త్రినేత్రముగా
నీ చూపులు చూసెనుగా
అవును.. అవును..
అవును.. అవును..
కను సైగతో దివాణం
ఎందుకు ఈ ఆపసోపనం
అలనాటి కథలకు ప్రాణం
నేనేగా నీకో రూపం
నడిచే కొలది నడిచేను
నా మనసు నీ ఒడిలో వాలేను
అడిగే కొలది అడిగేను
నీలోన నే నిలిచి పోయేను
ఆకాశం నీకై చూసే
మబ్బుల్లో నీ రూపం చూసే
నేలంతా నీకై దాసే
చెలియా చెలియా
నీ చూపులన్నీ మెరిసే
నా గుండెల్లో అలలు రేపే
నీ ముందర నే శ్వాసించే
చెలియా చెలియా
నీ మాటలన్నీ తీయని
అమృతమే నా చెవులకి
నీ స్పర్శలన్నీ వేడి
ఆగ్నిలే నా దేహానికి
కడలి లోతులలో
నే చనిపోయినా
నీ ఊసులే నాకు
ఉసురై నిలిచే
చెలియా చెలియా
నీ ఊహలోన
నే మరణించిన
నీ ఊసులే నాకు
ఉసురై నిలిచే
చెలియా చెలియా
కను సైగతో దివాణం
ఎందుకు ఈ ఆపసోపనం
అలనాటి కథలకు ప్రాణం
నేనేగా నీకో రూపం
నడిచే కొలది నడిచేను
నా మనసు నీ ఒడిలో వాలేను
అడిగే కొలది అడిగేను
నీలోన నే నిలిచి పోయేను
English Lyrics / Transliteration
Enduku ee apasopanam
Alanaati kathalaku pranam
Nenega neeko roopam
Nadiche koladi nadichenu
Naa manasu nee odilo valenu
Adige koladi adigenu
Neelona ne nilichi poyenu
Ravivarma chitramuga
Nee roopamu geesenuga
Sivuni kanna trinetramuga
Nee choopulu choosenuga
Avunu.. Avunu..
Avunu.. Avunu..
Kanu saigatho divanam
Enduku ee apasopanam
Alanaati kathalaku pranam
Nenega neeko roopam
Nadiche koladi nadichenu
Naa manasu nee odilo valenu
Adige koladi adigenu
Neelona ne nilichi poyenu
Aakasam neekai choose
Mabbullo nee roopam choose
Nelanta neekai daase
Cheliya Cheliya
Nee choopulanni merise
Naa gundello alalu repe
Nee mundara ne shwasinche
Cheliya Cheliya
Nee maatalanni thiyani
Amruthamē naa chevulaki
Nee sparshalanni vedi
Agnilē naa dehāniki
Kadali lothulalo
Ne chanipoyina
Nee oosule naaku
Usurai niliche
Cheliya Cheliya
Nee oohalona
Ne maraninchina
Nee oosule naaku
Usurai niliche
Cheliya Cheliya
Kanu saigatho divanam
Enduku ee apasopanam
Alanaati kathalaku pranam
Nenega neeko roopam
Nadiche koladi nadichenu
Naa manasu nee odilo valenu
Adige koladi adigenu
Neelona ne nilichi poyenu