Telugu Lyrics
లేత ఎండలో పూచే పూలు
గాలికి ఒడిలో ఊగే చోద్యం
గోడల దాటి వెళ్ళాలంట
లేతా లేతా గుండెలు మరి
లేత ఎండలో పూచే పూలు
గాలికి ఒడిలో ఊగే చోద్యం
గోడల దాటి వెళ్ళాలంట
కాలం కాకి రెక్కలతో
కాగితపు పడవలో
ఏదో ఊహల దూరం
ప్రయాణం చేయాలంట
కన్నుల కలలన్నీ
కాయలు కాసేదాక
మళ్ళీ మళ్ళీ కలలు కనే
కోరికను దాచాలంట
లేతా లేతా గుండెలు మరి
లేత ఎండలో పూచే పూలు
గాలికి ఒడిలో ఊగే చోద్యం
గోడల దాటి వెళ్ళాలంట
బంతి పూల తోరణం
బంధనాలే తెంచుకొని
ఒంటరిగా సాగే
కొత్త దారుల కోసం
పాడే పాట ఏదో
ప్రేమ తను పంచుకొని
ఎవరికో వేచి చూసే
మెల్లని పిలుపు కోసం
లేతా లేతా గుండెలు మరి
లేత ఎండలో పూచే పూలు
గాలికి ఒడిలో ఊగే చోద్యం
గోడల దాటి వెళ్ళాలంట
కాలం కాకి రెక్కలతో
కాగితపు పడవలో
ఏదో ఊహల దూరం
ప్రయాణం చేయాలంట
English Lyrics / Transliteration
Letha Endalo Poochay Poolu
Gaaliki Odilo Oogay Chodyam
Godala Daati Vellaalanta
Letha Letha Gundelu Mari
Letha Endalo Poochay Poolu
Gaaliki Odilo Oogay Chodyam
Godala Daati Vellaalanta
Kaalam Kaaki Rekkalatho
Kaagithapu Padavalo
Edho Oohala Dhooram
Prayanam Cheyaalanta
Kannula Kalalanni
Kaayalu Kaasedhaaka
Malli Malli Kalalu Kane
Korikanu Daachaalanta
Letha Letha Gundelu Mari
Letha Endalo Poochay Poolu
Gaaliki Odilo Oogay Chodyam
Godala Daati Vellaalanta
Banthi Poola Thoranam
Bandhanaale Thenchukoni
Ontarigaa Saage
Kotha Daarula Kosam
Paade Paata Edho
Prema Thanu Panchukoni
Evariko Vechi Choose
Mellani Pilupu Kosam
Letha Letha Gundelu Mari
Letha Endalo Poochay Poolu
Gaaliki Odilo Oogay Chodyam
Godala Daati Vellaalanta
Kaalam Kaaki Rekkalatho
Kaagithapu Padavalo
Edho Oohala Dhooram
Prayanam Cheyaalanta