Telugu Lyrics
చూపుల్లో తళుక్కుమని
కుర్రాడి గుండెలో
బుల్లెట్టు దూసుకెళ్ళింది
చలాకీ చిన్నమ్మి
నవ్వుల్లో మెరిసిపోతూ
పిల్లాడి పీచు గొంతుని
పిడుగులా మార్చేసింది
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
అడుగడుగునా అల్లరి
ఆటలోనా పోరి
కనులతోనే కబుర్లు
కదిలించెను నా తీరు
మొగమాటమే మరిచి
ముందుకే దూసుకొచ్చి
ముస్తాబైన ముచ్చట
మువ్వలా మార్చేసింది
చలాకీ చిన్నమ్మి
చూపుల్లో తళుక్కుమని
కుర్రాడి గుండెలో
బుల్లెట్టు దూసుకెళ్ళింది
చలాకీ చిన్నమ్మి
నవ్వుల్లో మెరిసిపోతూ
పిల్లాడి పీచు గొంతుని
పిడుగులా మార్చేసింది
చూసేటోళ్లకెంతో
సరదాగా ఉన్నా
రగిలే నా మదిలోని
రచ్చ నీకెలా తెలుసు
పట్టు పట్టున ఏదో
పట్టుదల చూపించి
పండగ చేసిందో
పరువాల పూల వాన
ఆకుల్లో అమృతం
అద్దాల్లో అందం
మాటల్లో మాయదారి
మనసులో మహారాణి
చలాకీ చిన్నమ్మి
చూపుల్లో తళుక్కుమని
కుర్రాడి గుండెలో
బుల్లెట్టు దూసుకెళ్ళింది
చలాకీ చిన్నమ్మి
నవ్వుల్లో మెరిసిపోతూ
పిల్లాడి పీచు గొంతుని
పిడుగులా మార్చేసింది
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
అరె అరె అరె అరె
English Lyrics / Transliteration
Choopullo talukkumani
Kurradi gundelo
Bullettu doosukellindi
Chalaki chinnammmi
Navvullo merisipothoo
Pilladi peechu gonthuni
Pidugula maarchesindi
Are are are are
Are are are are
Are are are are
Are are are are
Adugaduguna allari
Aatalona pori
Kanulathone kaburlu
Kadilinchenu naa theeru
Mogamaatame marichi
Munduke doosukocchi
Mustabaina muchata
Muvvala maarchesindi
Chalaki chinnammmi
Choopullo talukkumani
Kurradi gundelo
Bullettu doosukellindi
Chalaki chinnammmi
Navvullo merisipothoo
Pilladi peechu gonthuni
Pidugula maarchesindi
Choosetollakentho
Saradagaa unnaa
Ragile naa madiloni
Racha neekela telusu
Pattu pattuna edo
Pattudala choopinchi
Pandaga chesindho
Paruvaala poola vaana
Aakullo amrutham
Addaallo andam
Maatallo maadaari
Manasulo maharaani
Chalaki chinnammmi
Choopullo talukkumani
Kurradi gundelo
Bullettu doosukellindi
Chalaki chinnammmi
Navvullo merisipothoo
Pilladi peechu gonthuni
Pidugula maarchesindi
Are are are are
Are are are are
Are are are are
Are are are are