Telugu Lyrics
నా గుండెలో నీవేగా
చూపవే చెలి నీ రూపమే
నీ రూపులోన నేనున్నగా
అడుగుల్లో అడుగులు కలిపి
తోడుగా నడుద్దామా
పయనంలో పడగెత్తి
పైపైకి ఎదామా
నమ్మకం నీకే నాకు
మనసివ్వలా కాదా
నమ్మవే చెలీ నువ్వే నా చెలి
నా గుండెలో నీవేగా
చూపవే చెలి నీ రూపమే
నీ రూపులోన నేనున్నగా
కనులలో కానరాని
నీ కోసమే చూస్తూ
మదిలో మాట చెప్పలేని
నీ దారిలోనే వెతుకుతూ
ఈ ఊసులు మీరగానే
నీతోనే కలసిపోనా
నీ నవ్వులే విన్నాక
నీతోనే పరుగులు తీయనా
ఎంత ప్రేమో తెలిపిన
ఎంత కోరిన
నా మనసున నీవు తప్ప
మరొకటి లేనే లేదుగా
నమ్మవే చెలీ నువ్వే నా చెలి
నా గుండెలో నీవేగా
చూపవే చెలి నీ రూపమే
నీ రూపులోన నేనున్నగా
అడుగుల్లో అడుగులు కలిపి
తోడుగా నడుద్దామా
పయనంలో పడగెత్తి
పైపైకి ఎదామా
నమ్మకం నీకే నాకు
మనసివ్వలా కాదా
English Lyrics / Transliteration
Nā guṇḍelō nīvēgā
Chūpavē cheli nī rūpamē
Nī rūpulōna nēnunnagā
Aḍugullō aḍugulu kalipi
Tōḍugā naḍuddāmā
Payaṇanlō paḍagetti
Paipaikī edāmā
Nammakaṁ nīkē nāku
Manasivvalā kādā
Nammavē chelī nuvvē nā cheli
Nā guṇḍelō nīvēgā
Chūpavē cheli nī rūpamē
Nī rūpulōna nēnunnagā
Kanulalō kānarāni
Nī kōsamē chūstū
Madilō māṭa cheppalēni
Nī dārilōnē vetukutū
Ī ūsalu mīragānē
Nītōnē kalisipōnā
Nī navvulē vinnāka
Nītōnē parugulu tīyanā
Enta prēmō telipina
Enta kōrina
Nā manasunna nīvu tappa
Marokaṭi lēnē lēdugā
Nammavē chelī nuvvē nā cheli
Nā guṇḍelō nīvēgā
Chūpavē cheli nī rūpamē
Nī rūpulōna nēnunnagā
Aḍugullō aḍugulu kalipi
Tōḍugā naḍuddāmā
Payaṇanlō paḍagetti
Paipaikī edāmā
Nammakaṁ nīkē nāku
Manasivvalā kādā