Telugu Lyrics
నా ఊపిరి నీవేలే
వేగమే నువ్వేగమే
నా ప్రాణం నీవేలే
ఏకంగా నువ్వేగమె
నా లోకం నీవేలే
నేనంగా నువ్వేగమె
నా సగము నీవేలే
గుండెల్లో దాచుకున్న
గురుతు నువ్వే
కళ్ళల్లో కాంతులీనే
మెరుపు నువ్వే
ఆశల్లో పొంగిపొంగే
మధురం నువ్వే
లోకాలే తల్లకిందులు
చేసిన భావం నువ్వే
ఆగవే నువ్వాగవే
నా ఊపిరి నీవేలే
వేగమే నువ్వేగమే
నా ప్రాణం నీవేలే
ఏకంగా నువ్వేగమె
నా లోకం నీవేలే
నేనంగా నువ్వేగమె
నా సగము నీవేలే
చేతిలో చిరుగాలిలో
నన్ను ముంచేస్తున్నావే
కళ్ళలో కలలన్ని
నింపేస్తున్నావే
రేపటిలో నిన్నల్లో
మమ్మేలి నిలిచేవే
నవ్వులో కన్నీళ్లో
అన్నీ పంచుకుంటూ
నువ్వే నువ్వే నువ్వే
మదిలో మెదిలే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నా లోగిలి నింపే నువ్వే
ఆగవే నువ్వాగవే
నా ఊపిరి నీవేలే
వేగమే నువ్వేగమే
నా ప్రాణం నీవేలే
ఏకంగా నువ్వేగమె
నా లోకం నీవేలే
నేనంగా నువ్వేగమె
నా సగము నీవేలే
English Lyrics / Transliteration
Naa oopiri neevele
Vegame nuvvegāme
Naa prānam neevele
Ēkangā nuvvegāme
Naa lokam neevele
Nenangā nuvvegāme
Naa sagamu neevele
Gundello dāchukunnā
Gurutu nuvve
Kallallo kāntulīnē
Merupu nuvve
Āśallo pongipongē
Madhuram nuvve
Lokāle tallakindulu
Chesina bhāvam nuvve
Aagave nuvvaagave
Naa oopiri neevele
Vegame nuvvegāme
Naa prānam neevele
Ēkangā nuvvegāme
Naa lokam neevele
Nenangā nuvvegāme
Naa sagamu neevele
Chetilo chirugālilo
Nannu munchestunnāvē
Kallalo kalalanni
Nimpestunnāvē
Rēpatilo ninnallo
Mammele nilichēvē
Navvulo kannillō
Anni panchukuntū
Nuvve nuvve nuvve
Madilo medilē nuvve
Nuvve nuvve nuvve
Naa logili nimpē nuvve
Aagave nuvvaagave
Naa oopiri neevele
Vegame nuvvegāme
Naa prānam neevele
Ēkangā nuvvegāme
Naa lokam neevele
Nenangā nuvvegāme
Naa sagamu neevele