Telugu Lyrics
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
అరె గాలిలోన తేలిపోనీ
పల్లకి ఎక్కి వెళ్ళనీ
బంగారు లోకంలో విహరించనీ
పండుగ చేసుకోనీ
అరె గాలిలోన తేలిపోనీ
పల్లకి ఎక్కి వెళ్ళనీ
బంగారు లోకంలో విహరించనీ
పండుగ చేసుకోనీ
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
ఆకాశమంత ఆశలే
అందాలి నీకే ఈ క్షణమే
నెలవంక ముగ్గులన్నీ
నిండాలి నీ కలలే
హాయిగా నువ్వు సాగనీ
బొమ్మా బొరుసు ఏది పడనీ
తోడుగా నేనిక్కడే ఉంటాని
దిగులు పక్కన పెట్టనీ
హాయిగా నువ్వు సాగనీ
బొమ్మా బొరుసు ఏది పడనీ
తోడుగా నేనిక్కడే ఉంటాని
దిగులు పక్కన పెట్టనీ
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
వెలుగుల దివ్వెలతో
నేనుంటా నీతో
రంగుల హరివిల్లులా
నీ ప్రతి రేయి పగలు
ఆశలన్ని తీరనీ
అద్భుతాల లోకం చేరుకోనీ
ఆనందాల భారమంతా
అందుకో ఇక నీవే
ఆశలన్ని తీరనీ
అద్భుతాల లోకం చేరుకోనీ
ఆనందాల భారమంతా
అందుకో ఇక నీవే
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
బుజ్జులు బుజ్జులు మ్
బూరెల బుజ్జులు మ్
చూపులు చూపిలే మ్
చందమామ బుజ్జులు మ్
English Lyrics / Transliteration
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Arre gaalilona theliponee
Pallaki ekki vellanee
Bangaru lokamlo viharinchanee
Panduga chesukonee
Arre gaalilona theliponee
Pallaki ekki vellanee
Bangaru lokamlo viharinchanee
Panduga chesukonee
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Aakashamantha aashale
Andali neeke ee kshaname
Nelavanka muggulanni
Nindali nee kalale
Haayiga nuvvu saaganee
Bomma borusu edi padanee
Thoduga nenikkade untani
Digulu pakkana pettanee
Haayiga nuvvu saaganee
Bomma borusu edi padanee
Thoduga nenikkade untani
Digulu pakkana pettanee
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Velugula divvelatho
Nenunta nee tho
Rangula harivillula
Nee prathi reyi pagalu
Aashalanni theerane
Adbuthaala lokam cherukonee
Aanandaala bharamantha
Anduko ika neeve
Aashalanni theerane
Adbuthaala lokam cherukonee
Aanandaala bharamantha
Anduko ika neeve
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m
Bujjulu bujjulu m
Boorela bujjulu m
Choopulu choopile m
Chandamama bujjulu m