Telugu Lyrics
ప్రీమె ఆకాశం
చూపే చాలదు కదా
అది చాలే నీకంటూ
రూపే చాలదు కదా
అది చాలే నాకంటూ
ఒకటయ్యే వేళలో
ఎడమొకటే గుండెల్లో
ఇది ఈ క్షణంలో
అందరిలో నానే
అందరిలో నానే
నీతోనే కదా
నీతోనే కదా
అన్నీ నీకోసమే
ఎంత మాయలో
కలలు కంటుందో
ఈ మనసు ఇదిగో
ఎంత దూరమో
చేరుకుంటుందో
నీ కౌగిలిలో
మనుషులు ఉన్న చోట
ఎప్పుడూ ఉండేది
మమతే మరి
మరపులు లేని చోట
ఎప్పుడూ సాగేది
ప్రేమే మరి
నీ ఊసేగా
నా ఊసేగా
నాలో నీతోనే
నేను ఇంక
ప్రీమె ఆకాశం
ప్రీమె ఆకాశం
చూపే చాలదు కదా
అది చాలే నీకంటూ
రూపే చాలదు కదా
అది చాలే నాకంటూ
ఆకాశం నువ్వైతే
నేనౌతా నీడను
నీ నీడను
నీలో నేనుంటాను
నీలో నేనుంటాను
నేను ఇంక
English Lyrics / Transliteration
Preme aakaasham
Choope chaaladu kada
Adi chaale neekantu
Rooppe chaaladu kada
Adi chaale naakantu
Okataiyye velalo
Edamokate gundello
Idi ee kshanamlo
Andarilo naane
Andarilo naane
Neethone kada
Neethone kada
Anni neekosame
Entha maayalo
Kalalu kantundo
Ee manasu idigo
Entha dooramo
Cherukuntundo
Nee kougililo
Manushulu unna chota
Eppudoo undedi
Mamate mari
Marapulu leni chota
Eppudoo saagedi
Preme mari
Nee usega
Naa usega
Naalo neethone
Nenu inka
Preme aakaasham
Preme aakaasham
Choope chaaladu kada
Adi chaale neekantu
Rooppe chaaladu kada
Adi chaale naakantu
Aakaasham nuvvaithe
Nenautha needanu
Nee needanu
Neelo nenuntaanu
Neelo nenuntaanu
Nenu inka