Telugu Lyrics
తడిసే నీడల్లో
నేనూ నువ్వూ కలసిన క్షణంలో
ఒకటేగ
ఏడు రంగుల వాన మబ్బులో
తడిసే నీడల్లో
నేనూ నువ్వూ కలసిన క్షణంలో
ఒకటేగ
మనసున నదిలా పారే
ఏదేదో తెలియని భావం
కనులకు నిలిచిపోరా
ఈ క్షణం
మనసున నదిలా పారే
ఏదేదో తెలియని భావం
కనులకు నిలిచిపోరా
ఈ క్షణం
ఏడు రంగాల వాన మబ్బులో
తడిసే నీడల్లో
నేనూ నువ్వూ కలసిన క్షణంలో
ఒకటేగ
ఏదో తెలియని స్వరంతో
నీ రాగం వింటున్న
ఏదో తెలియని నవ్వుతో
నీ వంక చూస్తున్న
ఏదో తెలియని స్వరంతో
నీ రాగం వింటున్న
ఏదో తెలియని నవ్వుతో
నీ వంక చూస్తున్న
ఏడెనిమిది చూపులతో
మన కథ మొదలైంది
ఏడు రంగుల ఈ వానలో
మనసు తడిసింది
ఏడు రంగాల వాన మబ్బులో
తడిసే నీడల్లో
నేనూ నువ్వూ కలసిన క్షణంలో
ఒకటేగ
రెక్కలొచ్చిన
పక్షులై
ఎగిరిపోదామా
మెల్లగా
మనసున
అడుగు
పెట్టే
తోడు
నీవేనా
రెక్కలొచ్చిన
పక్షులై
ఎగిరిపోదామా
మెల్లగా
మనసున
అడుగు
పెట్టే
తోడు
నీవేనా
ఆకాశం
రంగుల
అందంగా
ఉందంటే
అది
నీ
నవ్వే
కారణం
నా
కోసం
ఏడు రంగాల వాన మబ్బులో
తడిసే నీడల్లో
నేనూ నువ్వూ కలసిన క్షణంలో
ఒకటేగ
English Lyrics / Transliteration
Thadise needallo
Nenu nuvvu kalasina kshanam lo
Okate ga
Manasuna nadila paare
Yededo teliyani bhavam
Kanulaku nilichipora
Ee kshanam
Yedurangala vaana mabbu lo
Thadise needallo
Nenu nuvvu kalasina kshanam lo
Okate ga
Yedo teliyani swarantho
Nee raagam vintunna
Yedo teliyani navvutho
Nee vanka choosthunna
Yedeni midhi choopulatho
Mana katha modalaindi
Yedu rangula ee vaanaloo
Manasu thadisindi
Yedurangala vaana mabbu lo
Thadise needallo
Nenu nuvvu kalasina kshanam lo
Okate ga
Rekkalochnina
Pakshulai
Egiri podama
Mellaga
Manasuna
Adugu
Pette
Thodu
Nee vena
Aakasham
Rangula
Andanga
Undante
Adi
Nee
Navve
Karanam
Naa
Kosam
Yedurangala vaana mabbu lo
Thadise needallo
Nenu nuvvu kalasina kshanam lo
Okate ga