Telugu Lyrics
సర్వం తన లీల లోకం తన రూపం
లోకం తన రూపం
శివాయ నమః ఓం నమః
శివాయ నమః ఓం నమః
శివాయ నమః ఓం నమః
శివాయ నమః ఓం నమః
పరువాలే నవ పర్వాలే
కలవరమే కలత రేపారే
సంద్రమే పగిలె
నింగియే వంగె
భూమియే దడ దడ మారె
అదిగో ఆ రూపం
అష్టదిక్కుల అష్టభుజాలు
గండ్రికే రాయిగా మార్చె
కన్నులలో కాంతి
చేతులలో శక్తి
భయమే లేక చూపె
దాని రూపం
భస్మాసురుడు దానవుడు
తన కైన అంతు చిక్కని వాడు
అడగనె అడిగె
మరణము తనే
వరమడిగె శివుని కైన
దాని రూపం
అడవులే కదిలే
మంచు మేఘాలే కరిగె
అగ్ని కెరటాలు
ఆకాశం అంటుకోగా
మహా ప్రళయం
అదిగో ఆ రూపం
ఈశ్వరుడే మాయ ఈశ్వరుడే సాయం
సర్వం తన లీల లోకం తన రూపం
లోకం తన రూపం
శివాయ నమః ఓం నమః
శివాయ నమః ఓం నమః
శివాయ నమః ఓం నమః
శివాయ నమః ఓం నమః
English Lyrics / Transliteration
Sarvam tana leela lokam tana roopam
Lokam tana roopam
Shivaaya namah Om namah
Shivaaya namah Om namah
Shivaaya namah Om namah
Shivaaya namah Om namah
Paruvaale nava parvāle
Kalavarame kalata repāre
Sandrame pagile
Ningiye vange
Bhūmiye dada dada māre
Adigo aa roopam
Ashtadikkula ashtabhujalu
Gandrike raayiga mārche
Kannulalo kaanti
Chethulalo shakti
Bhayamē lēka choope
Daani roopam
Bhasmāsurudu dānavudu
Tana kain antu chikkani vādu
Adagane adige
Maranam tanae
Varamadige Shivuni kain
Daani roopam
Adavulē kadile
Manchu mēghale karige
Agni keratalu
Ākāsham antukoga
Mahā pralayam
Adigo aa roopam
Ishwarude maya Ishwarude saayam
Sarvam tana leela lokam tana roopam
Lokam tana roopam
Shivaaya namah Om namah
Shivaaya namah Om namah
Shivaaya namah Om namah
Shivaaya namah Om namah