Telugu Lyrics
చూసుకునేదాన్నిలే
నవ్వాగానే నీవు
కన్నీరై కురిసేదాన్నిలే
నీతోనే పయనం
ఎటువైపు పయనం
నాతోనే పయనం
నీవైపు పయనం
నీ ఊసే ఓ రాగం
నీ ప్రేమే ఓ ధ్యానం
నీ ఊసే ఓ రాగం
నీ ప్రేమే ఓ ధ్యానం
ఆకాశమే నీవని ముద్దేస్తే
చూసుకునేదాన్నిలే
నవ్వాగానే నీవు
కన్నీరై కురిసేదాన్నిలే
చీకట్లో వెన్నెల
నా గుండెలో నీ కల
చీకట్లో వెన్నెల
నా గుండెలో నీ కల
నా ప్రతి శ్వాసలో
నీ నవరస భావన
నా ప్రతి శ్వాసలో
నీ నవరస భావన
ఆకాశమే నీవని ముద్దేస్తే
చూసుకునేదాన్నిలే
నవ్వాగానే నీవు
కన్నీరై కురిసేదాన్నిలే
నీతోనే పయనం
ఎటువైపు పయనం
నాతోనే పయనం
నీవైపు పయనం
నీ ఊసే ఓ రాగం
నీ ప్రేమే ఓ ధ్యానం
నీ ఊసే ఓ రాగం
నీ ప్రేమే ఓ ధ్యానం
English Lyrics / Transliteration
Chusukunedaannile
Navaagaane neevu
Kannirai kurisedaannile
Neethone payanam
Etuvaipe payanam
Naathone payanam
Neevaipu payanam
Nee use o raagam
Nee preme o dhyaanam
Nee use o raagam
Nee preme o dhyaanam
Akashame neevani mudthesthe
Chusukunedaannile
Navaagaane neevu
Kannirai kurisedaannile
Cheekatlo vennela
Naa gundelo nee kala
Cheekatlo vennela
Naa gundelo nee kala
Naa prathi shwaasalo
Nee navarasa bhaavana
Naa prathi shwaasalo
Nee navarasa bhaavana
Akashame neevani mudthesthe
Chusukunedaannile
Navaagaane neevu
Kannirai kurisedaannile
Neethone payanam
Etuvaipe payanam
Naathone payanam
Neevaipu payanam
Nee use o raagam
Nee preme o dhyaanam
Nee use o raagam
Nee preme o dhyaanam