Telugu Lyrics
ఉరికే ఉరికే మ
ఉరికే ఉరికే మ
ఉరికే ఉరికే మ
ఈ మాయలో ఏమైపోను
అదిరిపోయే అందమే
అందుకోనే నేనేగా
అదిగో వస్తున్నా వెతుకుతూ
ఆ చిరునవ్వే అడగనే
అపుడే పుట్టా చూడుగా
నీ కంటి రెప్పలో
నా లోకం తోడై
అడుగేస్తుంటే
నే ఊహించే అందం
నీ ఊపిరిలో
నా ఊపిరితో
ఇలా కలిస్తే
నే కోరుకునే స్వర్గం
ఉరికే ఉరికే మ
ఉరికే ఉరికే మ
ఉరికే ఉరికే మ
ఉరికే ఉరికే మ
నిన్ను చూస్తుంటే
ఎందుకో ఎదో
మాయలో నన్ను
లాగేస్తుందే
ఆ తొలిచూపులో
నా గుండె తాకి
నిట్టూర్పే
నే కోరుకునే గాయం
అందమైన ఈ
ప్రేమలో నే
కొట్టుకుపోనీ
నీ సంద్రమే
నీ కంటి రెప్పలో
నా లోకం తోడై
అడుగేస్తుంటే
నే ఊహించే అందం
నీ ఊపిరిలో
నా ఊపిరితో
ఇలా కలిస్తే
నే కోరుకునే స్వర్గం
నీతోనే లోకం
కొత్తగా చూసా
నీతోనే నాతో
హృదయం పలికే
ఎదో పాట
నీ రాకతో
నా జీవితం
రంగుల వింత
నీ కంటి రెప్పలో
నా లోకం తోడై
అడుగేస్తుంటే
నే ఊహించే అందం
నీ ఊపిరిలో
నా ఊపిరితో
ఇలా కలిస్తే
నే కోరుకునే స్వర్గం
English Lyrics / Transliteration
Urike urike ma
Urike urike ma
Urike urike ma
Ee maayalo yemai pounu
Adiripoye andame
Andukonede nene gaa
Adigo vastunna vetukuthoo
Aa chirunavve adagane
Apude putta chudugaa
Nee kanti reppalo
Naa lokam thodai
Adugesthunte
Ne oohinche andam
Nee oopirilo
Naa oopiritho
Ila kaliste
Ne korukune swargam
Urike urike ma
Urike urike ma
Urike urike ma
Urike urike ma
Ninnu choosthunte
Enduko edo
Maayalo nannu
Laagesthunde
Aa tholichupulo
Naa gunde thaaki
Nitturpe
Ne korukune gaayam
Andamaina ee
Premalo ne
Kottukuponee
Nee sandrame
Nee kanti reppalo
Naa lokam thodai
Adugesthunte
Ne oohinche andam
Nee oopirilo
Naa oopiritho
Ila kaliste
Ne korukune swargam
Neethone lokam
Kothagaa chusaa
Neethone naatho
Hrudayam palike
Edo paata
Nee raakatho
Naa jeevitham
Rangula vintha
Nee kanti reppalo
Naa lokam thodai
Adugesthunte
Ne oohinche andam
Nee oopirilo
Naa oopiritho
Ila kaliste
Ne korukune swargam