Telugu Lyrics
ఏ మాయలో పడ్డావో
ఏ మనిషినో తెలియదు
ఎలా ఉందో తెలియదు
నేను లేనే లేను
వెన్నెలతో వెండి పువ్వో
పగలంతా నీ చూపుతో
మరుమల్లిలో మారావో
ఏమైపోతుందో మనాలో
ఏ మాయలో పడ్డావో
ఏ మనిషినో తెలియదు
ఎలా ఉందో తెలియదు
నేను లేనే లేను
నా లోకం దాటి
ఎవరికో నీ సొంతం
మనసున దాగి
పలికింది నీ నామం
ఎక్కడున్నావే..
ఎవ్వరివో..
నేను పోయి
చేరుకోనా..
ఏ మౌనమా..
ఎవరి మాయో..
మనసులోన
దాగిందా..
ఏ గుండెకో..
చేరుకుందో..
ఏ కథలోన
ఉందీ..
నీకై నేను..
బతికేలా..
నేను చూస్తూ..
ఉన్నదా..
ఏ జన్మకో..
పుట్టుకొస్తా..
ఆ కథలోన
ఉన్నదా..
ఎమవోతుందో మనాలో
ఏ మాయలో పడ్డావో
ఏ మనిషినో తెలియదు
ఎలా ఉందో తెలియదు
నేను లేనే లేను
వెన్నెలతో వెండి పువ్వో
పగలంతా నీ చూపుతో
మరుమల్లిలో మారావో
ఏమైపోతుందో మనాలో
ఏ మాయలో పడ్డావో
ఏ మనిషినో తెలియదు
ఎలా ఉందో తెలియదు
నేను లేనే లేను
English Lyrics / Transliteration
E maayalo paddavo
E manishino theliyadu
Ela undho theliyadu
Nenu lene lenu
Vennelatho vendi puvvo
Pagalanntha nee chooputho
Marumallilo maaraavo
Emaipothundho manalo
E maayalo paddavo
E manishino theliyadu
Ela undho theliyadu
Nenu lene lenu
Naa lokam daati
Evariko nee sontham
Manasuna daagi
Palikindi nee naamam
Ekkadunnavve..
Evvarivo..
Nenu poyi
Cherukona..
E mounama..
Evari maayo..
Manasulona
Daagindhaa..
E gundeko..
Cherukundho..
E kathalona
Undhi..
Neekai nenu..
Batikela..
Nenu choosthu..
Undha..
E janmako..
Puttukostha..
Aa kathalona
Undhi..
Emavuthundo manalo
E maayalo paddavo
E manishino theliyadu
Ela undho theliyadu
Nenu lene lenu
Vennelatho vendi puvvo
Pagalanntha nee chooputho
Marumallilo maaraavo
Emaipothundho manalo
E maayalo paddavo
E manishino theliyadu
Ela undho theliyadu
Nenu lene lenu