Telugu Lyrics
మైకం ఎక్కి చంపేసే లోకం
మేరే దిల్ దేఖతే
నీకోసం నీకోసం
ఓ నా సొంతం నువ్వే
నా ప్రేమకు అర్థం నువ్వే
ఈ జన్మకి తోడు నువ్వే
నా ప్రాణం నువ్వే
బేబీ బావా తాకితే మరి
మైకం ఎక్కి చంపేసే లోకం
మేరే దిల్ దేఖతే
నీకోసం నీకోసం
అడుగుల్లో అడుగులేసి
నడుస్తున్నా నీ తోడె
నీ చెలిమిలో ఓ నదిలా
పారుతున్నా మదిలో
నీ చూపులు తాకిన
నీ స్పర్శలు దాటిన
నాలో ఎన్నో అలజడులు
పరిచయం అయ్యాయి
బేబీ బావా తాకితే మరి
మైకం ఎక్కి చంపేసే లోకం
మేరే దిల్ దేఖతే
నీకోసం నీకోసం
ఓ నా సొంతం నువ్వే
నా ప్రేమకు అర్థం నువ్వే
ఈ జన్మకి తోడు నువ్వే
నా ప్రాణం నువ్వే
చెంపలలోని చుక్కలా
నవ్వుతున్నా నీకై
నీ గుండె లోని లయలో
కరిగిపోనా క్షణమై
నీ మాటే మాటే
నీ నవ్వే నవ్వే
నా లోకం మొత్తం నువ్వే
నా ఊపిరే నువ్వే
బేబీ బావా తాకితే మరి
మైకం ఎక్కి చంపేసే లోకం
మేరే దిల్ దేఖతే
నీకోసం నీకోసం
ఓ నా సొంతం నువ్వే
నా ప్రేమకు అర్థం నువ్వే
ఈ జన్మకి తోడు నువ్వే
నా ప్రాణం నువ్వే
English Lyrics / Transliteration
Maikam ekki champeese lokam
Mere dil dekhthe
Neekosam neekosam
O na sontham nuvve
Na premaku artham nuvve
Ee janmaki thodu nuvve
Na praanam nuvve
Baby baava thaakithe mari
Maikam ekki champeese lokam
Mere dil dekhthe
Neekosam neekosam
Adugullo adugulesi
Nadusthunna nee thode
Nee chelimilo o nadila
Paarusthunna madhilo
Nee choopulu thaakina
Nee sparshalu daatina
Naalo enno alajadulu
Parichayam ayyayi
Baby baava thaakithe mari
Maikam ekki champeese lokam
Mere dil dekhthe
Neekosam neekosam
O na sontham nuvve
Na premaku artham nuvve
Ee janmaki thodu nuvve
Na praanam nuvve
Chempalaloni chukkala
Navvuthunna neekai
Nee gunde lonini layalo
Karigiponaa kshanamai
Nee maate maate
Nee navve navve
Na lokam motham nuvve
Na oopire nuvve
Baby baava thaakithe mari
Maikam ekki champeese lokam
Mere dil dekhthe
Neekosam neekosam
O na sontham nuvve
Na premaku artham nuvve
Ee janmaki thodu nuvve
Na praanam nuvve