Telugu Lyrics
చూస్తే గుండె గల్లంతయిపోద్ది
నీ నడుము అందాలు చూస్తే
ఒక్కటే కోరిక గుండెల్లో
కళ్ళల్లో నువ్వే కనిపిస్తావే
నా కళ్ళకి నువ్వే అంటుకుంటావే
ఓ వయసు నా వైపు రావే
మాయ చేసి నన్ను లాక్కెళ్ళవే
నాకై చూసే లోకమే
నీకై నిలిచే ఆశగా
నీతోనే నేనంటుంటే
లోకం మాయమవుతుందిగా
పరువం పొంగిపొరలి
పారే నా వరదలా
హద్దులు దాటి రావే
ఏం చేయాలో చెప్పవే
సరిగమ పద నీ
నడమిన నా ప్రాణమే
సాగరమంత ఈ ప్రేమ
సాక్ష్యం నీదే లేమ్
కలిసి పాడుకుందాం
కడవరె ఈ గానమే
తుళ్ళి పడి తాండవమే
అంటె ఇదేనే
అంతులేనే ఈ ఆశ
నడుమ ఆడే ఈ ఆట
ఏయ్ నా మాటే వినవే
నీ సొంతం నేనని తెలపవే
ఒకటే ఒకటే తెలుసు
నేనెవరో మరిచా
నీతోనే జీవించా
నీతోనే చనిపోనా
English Lyrics / Transliteration
Chooste gunde gallantypoddi
Nee nadumu andaalu chooste
Okkate korika gundello
Kallalo nuvve kanipistaave
Naa kallaki nuvve antukuntaave
O vasu naa vaipu raave
Maaya chesi nannu lakkelleve
Naakai choose lokame
Neekai niliche aashaga
Neethone nenantunte
Lokam maayamavuthundiga
Paruvam pongiporali
Paare naa vardalaa
Haddulu daati raave
Em cheyalo cheppave
Sa re ga ma pa ni
Nadumina naa praaname
Saagaramantha ee prema
Saakshyam neede lem
Kalisi paadukundam
Kadavare ee gaaname
Thulli padi thaandavame
Ante idhene
Anthulene ee aasha
Naduma aade ee aata
Ey naa maate vinave
Nee sontham nenani telapave
Okkate okkate telusu
Nenevaro marichaa
Neethone jeevinchaa
Neethone chanipona