Telugu Lyrics
అల నెమలికి రెక్కలుంటే
వేలాడతాయే కన్నులకు
అల ముఖమున మెరుపు చూసి
వెలవెలబోయె చంద్రుడు
కాలమేమో ఆగెనే
వలపేమోసాగెనే
నీ నగుమోము చూడగనే
ఈ జన్మమే ధన్యమాయె
అల నెమలికి రెక్కలుంటే
వేలాడతాయే కన్నులకు
అల ముఖమున మెరుపు చూసి
వెలవెలబోయె చంద్రుడు
వేలాడతాయే కన్నులకు
అల ముఖమున మెరుపు చూసి
వెలవెలబోయె చంద్రుడు
కాలమేమో ఆగెనే
వలపేమోసాగెనే
నీ నగుమోము చూడగనే
ఈ జన్మమే ధన్యమాయె
అల నెమలికి రెక్కలుంటే
వేలాడతాయే కన్నులకు
అల ముఖమున మెరుపు చూసి
వెలవెలబోయె చంద్రుడు
English Lyrics / Transliteration
Ala nemaliki rekkalunte
Velaadataye kannulaku
Ala mukhamuna merupu chusi
Velavelaboye chandrudu
Kaalamemo aagene
Valapemo saagene
Nee nagumomu choodagane
Ee janmame dhanyamaaye
Ala nemaliki rekkalunte
Velaadataye kannulaku
Ala mukhamuna merupu chusi
Velavelaboye chandrudu
Velaadataye kannulaku
Ala mukhamuna merupu chusi
Velavelaboye chandrudu
Kaalamemo aagene
Valapemo saagene
Nee nagumomu choodagane
Ee janmame dhanyamaaye
Ala nemaliki rekkalunte
Velaadataye kannulaku
Ala mukhamuna merupu chusi
Velavelaboye chandrudu