Telugu Lyrics
ఒడిలోన చేరి ఆగెనా
రేపటి తీపి కలలో
నన్ను నీవు చేరతావా
నీలి కన్నుల తెరలో
ఏదో రాగం పలికెనా
పలికే రాగం వలలో
నేను చిక్కి పోతినే
వెన్నెల వెలుగులో
నువ్వే నా చెలియా
తుమ్మెదల సందడిలో
నువ్వే నా ప్రియ
నిన్నటి తీపి మేఘం
ఒడిలోన చేరి ఆగెనా
రేపటి తీపి కలలో
నన్ను నీవు చేరతావా
కనులు మూసి తెరిస్తే
కరిగిపోయే కలలా
కాలం ఆగెనంటే
వచ్చే కధలా
మెల్లగా అడిగితే
చెప్పే ప్రేమా
మరులు రేగితే
జరిగే లోకా
నిన్నటి తీపి మేఘం
ఒడిలోన చేరి ఆగెనా
రేపటి తీపి కలలో
నన్ను నీవు చేరతావా
నీలి కన్నుల తెరలో
ఏదో రాగం పలికెనా
పలికే రాగం వలలో
నేను చిక్కి పోతినే
English Lyrics / Transliteration
Odilona cheri aagena
Repati teepi kalalo
Nannu neevu cherathava
Neeli kannula teralo
Edo ragam palikena
Palike ragam valalo
Nenu chikki pothine
Vennela velugulo
Nuvve naa cheliya
Thummedala sandadilo
Nuvve naa priya
Ninnati teepi megham
Odilona cheri aagena
Repati teepi kalalo
Nannu neevu cherathava
Kanulu moosi teristhe
Karigipoye kalalaa
Kaalam aagenante
Vachche kadhalana
Mellaga adigithe
Cheppe premaa
Marulu regithe
Jarige loka
Ninnati teepi megham
Odilona cheri aagena
Repati teepi kalalo
Nannu neevu cherathava
Neeli kannula teralo
Edo ragam palikena
Palike ragam valalo
Nenu chikki pothine