Telugu Lyrics
నే నుంటే నువ్వే..
ఒంటరైతే నేనే..
నువ్వే
ఒక్కరినై నువ్వు
వెంటే వస్తుంటే
నాలోన నేనే
మాయమౌతా..
నా గుండె లోతుల్లో
ఎవ్వరు చూడని
లోకం ఏదో
నిర్మించా..
అదేంటో..
అదేంటో..
మాటల్తో
చెప్పలేను..
నేను..
కలిసుంటే మ్..
నే నుంటే నువ్వే..
ఒంటరైతే నేనే..
నువ్వే
ఏ మాయ చేశావో
ఏ మాయ చేశావో
నాలోన నీవైనా
ఉన్నావంటే..
నీతోనే నేను..
జీవిస్తున్నా..
నీ ఊసులు వింటూ
నీ వైపు చూస్తూ
నా సంతోషం
అంతంలో..
నీ సంతోషం
అదేంటో..
అదేంటో..
మాటల్తో
చెప్పలేను..
నేను..
కలిసుంటే మ్..
నే నుంటే నువ్వే..
ఒంటరైతే నేనే..
నువ్వే
ఏ దిశలోనైనా
నీ అడుగుల చప్పుడు
నా చెవిలో
మెల్లగా..
నా ఊహల్లోనైనా
నీ రూపం కనిపించక
ఒక్క క్షణం
నిలవలేను..
నీలోన నేనే..
అవునో..
కలిసుంటే మ్..
నే నుంటే నువ్వే..
ఒంటరైతే నేనే..
నువ్వే
ఒక్కరినై నువ్వు
వెంటే వస్తుంటే
నాలోన నేనే
మాయమౌతా..
నా గుండె లోతుల్లో
ఎవ్వరు చూడని
లోకం ఏదో
నిర్మించా..
అదేంటో..
అదేంటో..
మాటల్తో
చెప్పలేను..
నేను..
English Lyrics / Transliteration
Ne nunte nuvve..
Ontaraite nene..
Nuvve
Okkarinai nuvvu
Vente vastunte
Naalona nene
Maayamautaa..
Na gunde luthullo
Evvaru choodani
Lokam edo
Nirminchaa..
Adento..
Adento..
Maataltho
Cheppalenu..
Nenu..
Kalisunte m..
Ne nunte nuvve..
Ontaraite nene..
Nuvve
Ye maaya chesaavo
Ye maaya chesaavo
Naalona neevaina
Unnaavante..
Neethone nenu..
Jeevisthunnaa..
Nee oosulu vintoo
Nee vaipu choosthoo
Na santhosham
Anthamlo..
Nee santhosham
Adento..
Adento..
Maataltho
Cheppalenu..
Nenu..
Kalisunte m..
Ne nunte nuvve..
Ontaraite nene..
Nuvve
Ye dishalonainaa
Nee adugula chappudu
Na chevilo
Mellagaa..
Na oohallonainaa
Nee roopam kanipinchaka
Okka kshanam
Nilavalenu..
Neelona nene..
Avuno..
Kalisunte m..
Ne nunte nuvve..
Ontaraite nene..
Nuvve
Okkarinai nuvvu
Vente vastunte
Naalona nene
Maayamautaa..
Na gunde luthullo
Evvaru choodani
Lokam edo
Nirminchaa..
Adento..
Adento..
Maataltho
Cheppalenu..
Nenu..