Telugu Lyrics
ఒకానొక లోకం లో
ఒకానొక చోటులో
ఒకానొక వాడు ఉండేవాడు
ఒకానొక కాలంలో
ఒకానొక లోకం లో
ఒకానొక చోటులో
ఒకానొక కథ చెప్పేవాడు
తన కంటికి కనపడని
తన చేతికి దొరకని
తన ఊహకే అందని
ఒక లోకపు కల కన్నాడు
అందులో రాజు ఉంటాడు
రాణి కూడా ఉంటాది
వారి ప్రేమకు అడ్డురాదు
ఏ బంధనమైనా
అపుడొక సైన్యం వస్తుంది
హీరోని వెతుకుతుంది
హీరో వారికి ఎదురొచ్చి
తొడగొట్టి చూపిస్తాడు
అపుడొక యుద్ధం వస్తుంది
ఎర్ర రక్తము పారుతుంది
నెత్తురు చిందిన చోట
కొత్త కథ మొదలైంది
అది మనిషికీ మనిషికీ
నడుమ మనుగడకై
ఆవేశం కన్నా వివేకమే
ఎంతో ముఖ్యం అన్నాడు
కొన్ని సార్లు ఓటమి
మనిషికి వెన్నుతట్టి
గెలుపుకు ఒక మార్గం
చూపించి పోతుంది
ఒకానొక కాలంలో
ఒకానొక లోకం లో
ఒకానొక చోటులో
ఒకానొక కథ మొదలైంది
English Lyrics / Transliteration
Okaanoka lokam lo
Okaanoka chotulo
Okaanoka vaadu undevaadu
Okaanoka kaalam lo
Okaanoka lokam lo
Okaanoka chotulo
Okaanoka katha cheppevaadu
Tana kantiki kanapadani
Tana chetiki dorakani
Tana oohake andani
Oka lokapu kala kannaadu
Andulo raju untaadu
Rani kooda untaadi
Vaari premaku addu raadu
Ye bandhanameinaa
Apochoka sainyam vastundi
Heroni vetukutundi
Hero vaariki edurochhi
Todagotti choopisthaadu
Apochoka yuddham vastundi
Erra raktamu paarutundi
Netturu chindina chota
Kotta katha modalaindi
Adi manishike manishike
Naduma manugadakai
Aavesham kanna vivekame
Ento mukhyam annaadu
Konni saarlu otami
Manishiki vennutatti
Gelupuku oka maargam
Choopinchi potundi
Okaanoka kaalam lo
Okaanoka lokam lo
Okaanoka chotulo
Okaanoka katha modalaindi