Telugu Lyrics
ఆశలే నీ రెక్కలైతే
ఆకాశమే నీ గమ్యమైతే
చూస్తూ ఊరుకుంటావా
మబ్బుల్లోకి దూసుకుపోవా
ఈ క్షణమే నీ సొంతమైతే
రేపన్నది నువ్వైతే
కలతల్లోనే కరిగిపోవా
రేయంతా నడిచిపోవా
నిన్ను నీవు కలసిపోవా
కొత్తగా మారిపోవా
పుడమిని భారమనుకోకా
పైపైకే ఎగిరిపోవా
పయనాలకే ప్రాణం పుడితే
కాలం నీదే అయితే
తుఫానులే తోడుంటే
గిరులు దాటలేవా
గమ్యం నువ్వే అయితే
సామ్రాజ్యం నీదైతే
రాలిన ఆకులుగా మారి
పుడమికి వాలగలవా
తన వైపే మళ్ళిన
ఆశలే నీ రెక్కలైతే
ఆకాశమే నీ గమ్యమైతే
చూస్తూ ఊరుకుంటావా
మబ్బుల్లోకి దూసుకుపోవా
ఆకాశమే నీ గమ్యమైతే
చూస్తూ ఊరుకుంటావా
మబ్బుల్లోకి దూసుకుపోవా
ఈ క్షణమే నీ సొంతమైతే
రేపన్నది నువ్వైతే
కలతల్లోనే కరిగిపోవా
రేయంతా నడిచిపోవా
నిన్ను నీవు కలసిపోవా
కొత్తగా మారిపోవా
పుడమిని భారమనుకోకా
పైపైకే ఎగిరిపోవా
పయనాలకే ప్రాణం పుడితే
కాలం నీదే అయితే
తుఫానులే తోడుంటే
గిరులు దాటలేవా
గమ్యం నువ్వే అయితే
సామ్రాజ్యం నీదైతే
రాలిన ఆకులుగా మారి
పుడమికి వాలగలవా
తన వైపే మళ్ళిన
ఆశలే నీ రెక్కలైతే
ఆకాశమే నీ గమ్యమైతే
చూస్తూ ఊరుకుంటావా
మబ్బుల్లోకి దూసుకుపోవా
English Lyrics / Transliteration
Aasale nee rekkalaithe
Aakashame nee gamyamaithe
Choosthoo oorukuntaava
Mabbuuloki doosukupovaa
Ee kshaname nee sonthamaithe
Repannadhi nuvvaithe
Kalathallone karigipovaa
Reyantha nadichipovaa
Ninnu neevu kalisipovaa
Koththaga maaripovaa
Pudamini bharamanukoka
Paipai ke egiripovaa
Payanaalake praanam pudithe
Kaalam needhe ayithe
Thufaanule thodunte
Girulu daatalewaa
Gamyam nuvve ayithe
Saamraajyam needaithe
Raalina aakulugaa maari
Pudimiki vaalagalawaa
Thana vaipe mallina
Aasale nee rekkalaithe
Aakashame nee gamyamaithe
Choosthoo oorukuntaava
Mabbuuloki doosukupovaa
Aakashame nee gamyamaithe
Choosthoo oorukuntaava
Mabbuuloki doosukupovaa
Ee kshaname nee sonthamaithe
Repannadhi nuvvaithe
Kalathallone karigipovaa
Reyantha nadichipovaa
Ninnu neevu kalisipovaa
Koththaga maaripovaa
Pudamini bharamanukoka
Paipai ke egiripovaa
Payanaalake praanam pudithe
Kaalam needhe ayithe
Thufaanule thodunte
Girulu daatalewaa
Gamyam nuvve ayithe
Saamraajyam needaithe
Raalina aakulugaa maari
Pudimiki vaalagalawaa
Thana vaipe mallina
Aasale nee rekkalaithe
Aakashame nee gamyamaithe
Choosthoo oorukuntaava
Mabbuuloki doosukupovaa