Telugu Lyrics
ఏ ఔలియె మ్
ఆకాశమంత నా కన్నుల్లో
లోకం నీది నే లోపల
కలకలమంటు కదిలే ఆకాశం
నా కలని నమ్మి నిలిచింది
ఓ చెలి చెలి చెలి
నీ వెలుగై నే పుట్టనా
ఓ చెలి చెలి చెలి
నీ పలుకై నే మారనా
గాలిలోన తేలిపోనీ
నదిలా మారనీ
నీ గుండెలోకి చేరనీ
ఒడిలో నిద్రపోనీ
పలికే ప్రతి పలుకులో
నీ రూపమే చూడనీ
నాలో నువ్వై జీవించనీ
ఏ ఔలియె మ్
ఏ ఔలియె మ్
ఆకాశమంత నా కన్నుల్లో
లోకం నీది నే లోపల
కలకలమంటు కదిలే ఆకాశం
నా కలని నమ్మి నిలిచింది
ఒక దివ్యమైన తేజస్సు
నీ చుట్టూ తిరుగుతుంటే
నాలోని చీకటి
వెలుగుగా మారిపోయే
నీలో ఒక ఊపిరి
అదో మాయా లోకము
నీతో నా ప్రయాణం
అదో కొత్త ఉదయము
ఏ ఔలియె మ్
ఏ ఔలియె మ్
ఆకాశమంత నా కన్నుల్లో
లోకం నీది నే లోపల
కలకలమంటు కదిలే ఆకాశం
నా కలని నమ్మి నిలిచింది
ఓ చెలి చెలి చెలి
నీ వెలుగై నే పుట్టనా
ఓ చెలి చెలి చెలి
నీ పలుకై నే మారనా
గాలిలోన తేలిపోనీ
నదిలా మారనీ
నీ గుండెలోకి చేరనీ
ఒడిలో నిద్రపోనీ
పలికే ప్రతి పలుకులో
నీ రూపమే చూడనీ
నాలో నువ్వై జీవించనీ
ఏ ఔలియె మ్
ఏ ఔలియె మ్
ఆకాశమంత నా కన్నుల్లో
లోకం నీది నే లోపల
కలకలమంటు కదిలే ఆకాశం
నా కలని నమ్మి నిలిచింది
English Lyrics / Transliteration
Ae Owliyé Mm
Aakaashamanta naa kannullo
Lokam needhi ne lopala
Kalakalamantu kadile aakaasham
Naa kalani nammi nilichindi
Oh cheli cheli cheli
Nee velugai ne puttanaa
Oh cheli cheli cheli
Nee palukai ne maaranaa
Gaalilona teliponee
Nadilaa maaranee
Nee gundeloki cheranee
Odilo nidraponi
Palike prati palukulo
Nee roopame choodanee
Naalo nuvvai jeevinchanee
Ae Owliyé Mm
Ae Owliyé Mm
Aakaashamanta naa kannullo
Lokam needhi ne lopala
Kalakalamantu kadile aakaasham
Naa kalani nammi nilichindi
Oka divyamaina thejassu
Nee chuttu thiruguthunte
Naaloni cheekati
Velugaa maaripoye
Neelo oka oopiri
Adho maayaa lokamu
Neetho naa prayaanam
Adho kottha udayamu
Ae Owliyé Mm
Ae Owliyé Mm
Aakaashamanta naa kannullo
Lokam needhi ne lopala
Kalakalamantu kadile aakaasham
Naa kalani nammi nilichindi
Oh cheli cheli cheli
Nee velugai ne puttanaa
Oh cheli cheli cheli
Nee palukai ne maaranaa
Gaalilona teliponee
Nadilaa maaranee
Nee gundeloki cheranee
Odilo nidraponi
Palike prati palukulo
Nee roopame choodanee
Naalo nuvvai jeevinchanee
Ae Owliyé Mm
Ae Owliyé Mm
Aakaashamanta naa kannullo
Lokam needhi ne lopala
Kalakalamantu kadile aakaasham
Naa kalani nammi nilichindi