Telugu Lyrics
అవునా నీకు పిచ్చో
ఏంటో ఈ లోకము
అంతులేని వైనమో
ఒకటే నీ ఊహ
ఒకటే నీ గోల
ఒకటే నీ పాట
ఒకటే నీ మాట
ఏమై పోయే లోకము
ఎటుపోయే దారినో
కనులారా చూసావా
కబురులెన్నో తెచ్చావా
అమ్ముణి రుక్కుమణీ
అవునా నీకు పిచ్చో
ఏంటో ఈ లోకము
అంతులేని వైనమో
వెన్నెల రేయంతా
వయసు వేడిగున్నా
ఎవ్వరైనా చూసినా
ఏకం అయిపోనా
నా ఇష్టం నా ఇష్టం
నిను పట్టుకుంటే
నా ఇష్టం నా ఇష్టం
నీ వెంట పోతే
అమ్ముణి రుక్కుమణీ
అవునా నీకు పిచ్చో
ఏంటో ఈ లోకము
అంతులేని వైనమో
మనసే గాలిపటం
మైమరచి ఎగిరిపో
ఒకరికి తెలియకుండా
ఒంటరిగా వెళ్ళిపో
గుండెల్లో గుడి కట్టి
పూజలు చేసి
నీవు మాత్రం రావా
నాతోడై ఉండవా
అమ్ముణి రుక్కుమణీ
అవునా నీకు పిచ్చో
ఏంటో ఈ లోకము
అంతులేని వైనమో
English Lyrics / Transliteration
Avunā nīku piccō
Ēṇṭō ī lōkamu
Antulēni vainamō
Okaṭē nī ūha
Okaṭē nī gōla
Okaṭē nī pāṭa
Okaṭē nī māṭa
Ēmai pōyē lōkamu
Eṭupōyē dārinō
Kanulārā cūsāvā
Kaburennō teccāvā
Ammuni rukku maṇi
Avunā nīku piccō
Ēṇṭō ī lōkamu
Antulēni vainamō
Vennela rēyantā
Vayasu vēḍigunnā
Evvrainā cūsinā
Ēkaṁ ayipōnā
Nā iṣṭaṁ nā iṣṭaṁ
Ninu paṭṭukuṇṭē
Nā iṣṭaṁ nā iṣṭaṁ
Nī veṇṭa pōtē
Ammuni rukku maṇi
Avunā nīku piccō
Ēṇṭō ī lōkamu
Antulēni vainamō
Manasē gālipaṭaṁ
Maimaraci egiripō
Okariki teliyakuṇḍā
Oṇṭarigā veḷḷipō
Guṇḍellō guḍi kaṭṭi
Pūjalu cēsi
Nīvu mātraṁ rāvā
Nātōḍai uṇḍavā
Ammuni rukku maṇi
Avunā nīku piccō
Ēṇṭō ī lōkamu
Antulēni vainamō