Telugu Lyrics
ఏడూ పెంపు నాకిస్తుందే
అడుగుల సవ్వడి పెంచుకుంటూ
అవతల ఒడ్డుకు చేరేలా
యెత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
ఏడూ పెంపు నాకిస్తుందే
అడుగుల సవ్వడి పెంచుకుంటూ
అవతల ఒడ్డుకు చేరేలా
కనులకు కలలు తెచ్చె నాయిక
పరుగుల దారి పయనించు యెద
బొలకు బంధం యిట్టె కట్టెనే
చూసుకుంటా రక్షణ యిస్తా
నమ్మితే నీ వెంటే వుంటా
కొండల దాటి పోదాం
నదుల దాటి పోదాం
చెట్టు చేమల దాటి
లోకమంతా చుట్టేద్దాం
కన్నీటిని తుడుద్దాం
కమ్మటిగా నవ్వేద్దాం
మనసేలా తెగించి
ముందుకు దూకేద్దాం
యెత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
ఏడూ పెంపు నాకిస్తుందే
అడుగుల సవ్వడి పెంచుకుంటూ
అవతల ఒడ్డుకు చేరేలా
యెత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
ఏడూ పెంపు నాకిస్తుందే
అడుగుల సవ్వడి పెంచుకుంటూ
అవతల ఒడ్డుకు చేరేలా
గువ్వలా పారే నీ అందం
హృదయాన నిలిచెను తీయంగా
పూవులా విరిసెను నీ నవ్వు
ముందుకు వెళ్ళెను నా కన్ను
మనసారా నిన్నే కోరుకున్న
నమ్మితే నీ వెంటే వుంటా
కొండల దాటి పోదాం
నదుల దాటి పోదాం
చెట్టు చేమల దాటి
లోకమంతా చుట్టేద్దాం
కన్నీటిని తుడుద్దాం
కమ్మటిగా నవ్వేద్దాం
మనసేలా తెగించి
ముందుకు దూకేద్దాం
యెత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
ఏడూ పెంపు నాకిస్తుందే
అడుగుల సవ్వడి పెంచుకుంటూ
అవతల ఒడ్డుకు చేరేలా
యెత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
ఏడూ పెంపు నాకిస్తుందే
అడుగుల సవ్వడి పెంచుకుంటూ
అవతల ఒడ్డుకు చేరేలా
English Lyrics / Transliteration
Edu pempu naakisthunde
Adugula savvadi penchukuntu
Avathala oddhuku cherala
Yethukelli povalanipisthunde
Edu pempu naakisthunde
Adugula savvadi penchukuntu
Avathala oddhuku cherala
Kanulaku kalalu thacche naayika
Parugula daari payaninchu yeda
Bolaku bandham itte kattene
Choosukunta rakshana ista
Nammite nee vente vunta
Kondala daati podham
Nadula daati podham
Chettu chemala daati
Lokamantha chutteydam
Kannetini tududdham
Kammattiga navveddam
Manasela theginchi
Munduku dookeddam
Yethukelli povalanipisthunde
Edu pempu naakisthunde
Adugula savvadi penchukuntu
Avathala oddhuku cherala
Yethukelli povalanipisthunde
Edu pempu naakisthunde
Adugula savvadi penchukuntu
Avathala oddhuku cherala
Guvvala paare nee andam
Hrudayaana nilichenu theeyanga
Poovoola virisenu nee navvu
Munduku vellenu naa kannu
Manasaara ninne korukunna
Nammite nee vente vunta
Kondala daati podham
Nadula daati podham
Chettu chemala daati
Lokamantha chutteydam
Kannetini tududdham
Kammattiga navveddam
Manasela theginchi
Munduku dookeddam
Yethukelli povalanipisthunde
Edu pempu naakisthunde
Adugula savvadi penchukuntu
Avathala oddhuku cherala
Yethukelli povalanipisthunde
Edu pempu naakisthunde
Adugula savvadi penchukuntu
Avathala oddhuku cherala