Telugu Lyrics
కనరా కనరా ఓ నా రూపం
చూడరా చూడరా ఓ నా దూరం
తెలుసుకో తెలుసుకో నా సంకల్పం
నేనెట్టా పుట్టానో
నాకంటూ ఏమిటో
ఎవ్వరూ చెప్పలేరు
నన్ను అడగలేరు
ఒంటరిగా ఒంటరిగా
మొలిచానే ఒంటరిగా
నాతోనే నేనూ
ఉంటానే నాతోనే
లోకం కన్నది నన్ను
భయపడి దూరం ఎన్నో
కొన్నిచోట్ల కొంచం
నమ్మకంతో చూసెన్నో
నా మనిషిని నేనే
నాకే నేనే తోడు
నా చుట్టూ ఒక గోడ
నేనే లేపుకున్నా
నాకు నేను తోడు
నేనే వెతుక్కున్నా
కలిసిన వాళ్ళెవరూ
నన్ను వదిలి పోలేదు
నన్ను వదిలి పోలేదు
విడువని లోకం
నన్ను విడిచింది
ఎరుగని లోకం
నన్ను రానిచ్చింది
వినరా వినరా ఓ నా వైనం
కనరా కనరా ఓ నా రూపం
చూడరా చూడరా ఓ నా దూరం
తెలుసుకో తెలుసుకో నా సంకల్పం
వినరా వినరా ఓ నా వైనం
కనరా కనరా ఓ నా రూపం
చూడరా చూడరా ఓ నా దూరం
తెలుసుకో తెలుసుకో నా సంకల్పం
English Lyrics / Transliteration
Kanara kanara O naa roopam
Choodara choodara O naa dooram
Telusuko telusuko naa sankalpam
Nenetta puttano
Naakantu emito
Evvaroo cheppaleru
Nannu adagaleru
Ontariga ontariga
Molichane ontariga
Naathone nenu
Untane naathone
Lokam kannadi nannu
Bhayapadi dooram enno
Konichotla koncham
Nammakamtho chooseno
Naa manishini nene
Naake nene thodu
Naa chuttu oka goda
Nene lepunukunna
Naaku nenu thodu
Nene vetukkunna
Kalisina vaallevvaroo
Nannu vadili poledhu
Nannu vadili poledhu
Viduvani lokam
Nannu vidichindi
Erugagni lokam
Nannu raanichindi
Vinara vinara O naa vainam
Kanara kanara O naa roopam
Choodara choodara O naa dooram
Telusuko telusuko naa sankalpam
Vinara vinara O naa vainam
Kanara kanara O naa roopam
Choodara choodara O naa dooram
Telusuko telusuko naa sankalpam