Telugu Lyrics
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
పసిడి కిరీటమే
పాలకడలిపై
పసిడి కిరీటమే
పాలకడలిపై
మెరిసే వెన్నెల
మెరిసే వెన్నెల
ఓ మల్లికా
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
వలపుల వేదిక
తొలి కలల వేదిక
వయ్యారాల ఊయల
వయ్యారాల ఊయల
నీవే మల్లికా
ఆశల రెక్కలు
ఆకాశమెరిగే
ఆశల రెక్కలు
ఆకాశమెరిగే
నవ్వే వెన్నెల
నవ్వే వెన్నెల
ఓ మల్లికా
పసిడి కిరీటమే
పాలకడలిపై
మెరిసే వెన్నెల
మెరిసే వెన్నెల
ఓ మల్లికా
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
కొత్త లోకముల
మొహముని నేర్పే
కొత్త లోకముల
మొహముని నేర్పే
వెలుగే నీ రూపం
వెలుగే నీ రూపం
ఓ మల్లికా
కనులు తెరచిన
కలలన్ని నీవే
కనులు తెరచిన
కలలన్ని నీవే
వెన్నెల నీ మోహం
వెన్నెల నీ మోహం
ఓ మల్లికా
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
మల్లికా మల్లికా మల్లికా మల్లికా
English Lyrics / Transliteration
Mallika Mallika Mallika Mallika
Pasidi kireetame
Paalakadali pai
Pasidi kireetame
Paalakadali pai
Merise vennela
Merise vennela
O mallika
Mallika Mallika Mallika Mallika
Mallika Mallika Mallika Mallika
Valapula vedika
Toli kalala vedika
Vayyaaraala ooyala
Vayyaaraala ooyala
Neeve mallika
Aashala rekkalu
Aakaashamerige
Aashala rekkalu
Aakaashamerige
Navve vennela
Navve vennela
O mallika
Pasidi kireetame
Paalakadali pai
Merise vennela
Merise vennela
O mallika
Mallika Mallika Mallika Mallika
Mallika Mallika Mallika Mallika
Kotta lokamula
Mohamuni nerpe
Kotta lokamula
Mohamuni nerpe
Veluge nee roopam
Veluge nee roopam
O mallika
Kanulu terachina
Kalalanni neeve
Kanulu terachina
Kalalanni neeve
Vennela nee moham
Vennela nee moham
O mallika
Mallika Mallika Mallika Mallika
Mallika Mallika Mallika Mallika