Telugu Lyrics
ఎట్టేసుకుంటాలే మ్
కళ్ళల్లో కలలు కోవాల
చూపుల్లో నీవే వుండాలే
మెల్లంగ గుండెల్లో మెత్తంగా
అడుగుంటే అడుగుంటే
ఇచ్చేసుకుంటాలే మ్
ఎట్టేసుకుంటాలే మ్
కళ్ళల్లో కలలు కోవాల
చూపుల్లో నీవే వుండాలే
మెల్లంగ గుండెల్లో మెత్తంగా
అడుగుంటే అడుగుంటే
కొమ్మల్లో పువ్వల్లే
ఆశల్లో నువ్వల్లే
ఒంటరి దారుల్లో తోడుంటే
ఎంతైనా ఈ ప్రాణం నీదంటే
నమ్మించి నమ్మించి
పలికిస్తే పలికిస్తే
ఇచ్చేసుకుంటాలే మ్
ఎట్టేసుకుంటాలే మ్
కళ్ళల్లో కలలు కోవాల
చూపుల్లో నీవే వుండాలే
మెల్లంగ గుండెల్లో మెత్తంగా
అడుగుంటే అడుగుంటే
ఆకాశం నీళ్ళల్లో
రాలే ప్రతి వెన్నెల
చూసే అదృష్టం దక్కాలంటే
ఏడేడు జన్మల పుణ్యమంటే
అందంగా అందంగా
అనురాగం పెంచుంటే
ఇచ్చేసుకుంటాలే మ్
ఎట్టేసుకుంటాలే మ్
కళ్ళల్లో కలలు కోవాల
చూపుల్లో నీవే వుండాలే
మెల్లంగ గుండెల్లో మెత్తంగా
అడుగుంటే అడుగుంటే
English Lyrics / Transliteration
Ettesukuntaale m
Kallallo kalalu kovaala
Choopullo neeve vundaale
Mellanga gundello methanga
Adugunte adugunte
Icchesukuntaale m
Ettesukuntaale m
Kallallo kalalu kovaala
Choopullo neeve vundaale
Mellanga gundello methanga
Adugunte adugunte
Kommallo puvvulle
Aashallo nuvvulle
Ontari daarullo thodunte
Entaina ee praanam needante
Nammichi nammichi
Palikisthe palikisthe
Icchesukuntaale m
Ettesukuntaale m
Kallallo kalalu kovaala
Choopullo neeve vundaale
Mellanga gundello methanga
Adugunte adugunte
Aakasham neellallo
Raale prathi vennela
Choose adrushtam dakkaalante
Yedeedu janmala punyamante
Andanga andanga
Anuraagam penchunte
Icchesukuntaale m
Ettesukuntaale m
Kallallo kalalu kovaala
Choopullo neeve vundaale
Mellanga gundello methanga
Adugunte adugunte