Telugu Lyrics
అది కదులుతోందిగా
ఏక డుం ఏక డుం
అది తెలుస్తోందిగా
ఎటు చూసినా నీ రూపమే
అడుగడుగునా నీ బాటలే
నన్ను పిలుస్తున్నాయిగా
ఏక డుం ఏక డుం
కలసి సాగుతోందిగా
ఏక డుం ఏక డుం
బలమై పెరుగుతోందిగా
ప్రేమంటేనే బంధం
బలమంటేనే శాస్త్రం
మొగతావుల మత్తులో
మునిగి తేలే మత్తులో
చలిచలిగ గాలిలా
ఎటుగాలిస్తే అటులా
మెత్తగా వాలినా
మాయలోన దూకినా
నీతోనే కలసి నా
జీవితం ఈలాగా
ఏక డుం ఏక డుం
అది కదులుతోందిగా
ఏక డుం ఏక డుం
అది తెలుస్తోందిగా
అది కదులుతోందిగా
అది తెలుస్తోందిగా
నన్ను పిలుస్తున్నాయిగా
ఒడిసి పట్టినట్టు ఉంది
వగలు చిందించినట్టు ఉంది
మది నిన్ను చేరినట్టు ఉంది
తల వంచినట్టు ఉంది
మదిలోన నీ రూపమే
గెలుపు నా సొంతమే
కలసి సాగే వేళలో
అన్నీ నీవేగా
ఏక డుం ఏక డుం
అది కదులుతోందిగా
ఏక డుం ఏక డుం
అది తెలుస్తోందిగా
ఎటు చూసినా నీ రూపమే
అడుగడుగునా నీ బాటలే
నన్ను పిలుస్తున్నాయిగా
English Lyrics / Transliteration
Adi kaduluthondiga
Eka dum eka dum
Adi thelusthondiga
Etu chusina nee roopame
Adugaduguna nee baatalé
Nannu pilusthunnayiga
Eka dum eka dum
Kalasi saaguthondiga
Eka dum eka dum
Balamai peruguthondiga
Premantene bandham
Balamantene shastram
Mogathavula mattulo
Munigi thelé mattulo
Chalichaliga gaalila
Etugaalisthe atula
Metthaga vaalina
Maayalona dookina
Neethone kalasi naa
Jeevitham eelaga
Eka dum eka dum
Adi kaduluthondiga
Eka dum eka dum
Adi thelusthondiga
Adi kaduluthondiga
Adi thelusthondiga
Nannu pilusthunnayiga
Odisi pattinattu undi
Vagalu chindinchinattu undi
Madhi ninnu cherinattu undi
Thala vanchinattu undi
Madilona nee roopame
Gelupu naa sonthame
Kalasi saage velalo
Anni neeve ga
Eka dum eka dum
Adi kaduluthondiga
Eka dum eka dum
Adi thelusthondiga
Etu chusina nee roopame
Adugaduguna nee baatalé
Nannu pilusthunnayiga