Telugu Lyrics
ఒక్కటైనట్టేగా
అరె గుండెలొ దాచిన సయ్యాట
కళ్ళెదురొచ్చెగా
గుంటూరులోనొ గిలిగింతల రాజా
వచ్చేశాడయ్యొ
కోకటెల్లి కొంగు పట్టి
లాగేస్తున్నాడురో
మరి గుంటూరులోనొ గిలిగింతల రాజా
వచ్చేశాడయ్యొ
కోకటెల్లి కొంగు పట్టి
లాగేస్తున్నాడురో
రెండూ గుండెలొ మోనాగడ
ఒక్కటైనట్టేగా
అరె గుండెలొ దాచిన సయ్యాట
కళ్ళెదురొచ్చెగా
నేనేదో నీళ్ళ గిన్నె
అదేంటో నీవూరొ
చూస్తుండగానే
నీళ్ళ మీద సాంబ్రాణి
వెయ్యాలన్నట్టు
నీవేంటో చూసాక
గమ్మత్తుగా
గుండెలె గుండెలె
నాకు గిలగిల
అడుగేయంగా
లోకమే లోకమే
ఒకటే రంగులే
నీతో ఈనాడెగా
లవ్ లవ్ లవ్ లవ్
అంటుంది కళ్ళె
నీకై నీకై
మై మై మై మై
మెలితినె పువ్వా
ముందర ముందర
ఈనాడేమో
నీవొచ్చేశావొ
రెండూ గుండెలొ మోనాగడ
ఒక్కటైనట్టేగా
అరె గుండెలొ దాచిన సయ్యాట
కళ్ళెదురొచ్చెగా
చీకటి కాపురమే
చీరిపోయేనయొ
కొత్త వెలుగంత
నీవేనే
రాత్రి పగలు
ఏ తేడా కానదు
రెండే రెండక్షరాలే
ఏవో పించుతో
కరిగెనంట
నా పాత బంధాలే
పడినా పడినా
నీ దారికే
దారే దారికే
ఈ వేడి వేడి
లోకమే
ఇక పాతదెగ
నీకై నీకై
మై మై మై మై
మెలితినె పువ్వా
ముందర ముందర
ఈనాడేమో
నీవొచ్చేశావొ
రెండూ గుండెలొ మోనాగడ
ఒక్కటైనట్టేగా
అరె గుండెలొ దాచిన సయ్యాట
కళ్ళెదురొచ్చెగా
గుంటూరులోనొ గిలిగింతల రాజా
వచ్చేశాడయ్యొ
కోకటెల్లి కొంగు పట్టి
లాగేస్తున్నాడురో
మరి గుంటూరులోనొ గిలిగింతల రాజా
వచ్చేశాడయ్యొ
కోకటెల్లి కొంగు పట్టి
లాగేస్తున్నాడురో
రెండూ గుండెలొ మోనాగడ
ఒక్కటైనట్టేగా
అరె గుండెలొ దాచిన సయ్యాట
కళ్ళెదురొచ్చెగా
English Lyrics / Transliteration
Okkatinattega
Are gundelo dachina sayyata
Kalledurocchega
Gunturilona giligilala raja
Vacchesadayyo
Koketelli kongu patti
Lagesthunnadoro
Mari Gunturilona giligilala raja
Vacchesadayyo
Koketelli kongu patti
Lagesthunnadoro
Rendu gundelo monagada
Okkatinattega
Are gundelo dachina sayyata
Kalledurocchega
Nenedo neella ginne
Adento nivuro
Chustundagane
Neella meeda sambrani
Veyalannattu
Nevento chusaka
Gammatthuga
Gundele gundele
Naaku gilagila
Adugeyanga
Lokame lokame
Okate rangule
Neetho eenadega
Love love love love
Antundi kalle
Neekai neekai
Mai mai mai mai
Melithine puvva
Mundara mundara
Eenademo
Nivocchesavo
Rendu gundelo monagada
Okkatinattega
Are gundelo dachina sayyata
Kalledurocchega
Cheekati kapurame
Cheeripoyanayyo
Kotha velugantha
Neevene
Rathri pagalu
Ye teda kanadu
Rende rendaksharale
Yevo pinchutho
Karigennata
Naa paatha bandhale
Padina padina
Nee darike
Daare darike
Ee vedi vedi
Lokame
Ika paathadega
Neekai neekai
Mai mai mai mai
Melithine puvva
Mundara mundara
Eenademo
Nivocchesavo
Rendu gundelo monagada
Okkatinattega
Are gundelo dachina sayyata
Kalledurocchega
Gunturilona giligilala raja
Vacchesadayyo
Koketelli kongu patti
Lagesthunnadoro
Mari Gunturilona giligilala raja
Vacchesadayyo
Koketelli kongu patti
Lagesthunnadoro
Rendu gundelo monagada
Okkatinattega
Are gundelo dachina sayyata
Kalledurocchega