Telugu Lyrics
ఏంటో ఈ లోకం
అటూ ఇటూ తిరుగుతుంటే
వస్తోంది ఏదో భారం
ఆశలన్ని ఆవిరయ్యే
నడమంత్రం కాబోయే
బతుకుతో నా బాధలన్ని
తెలివి తేటలు పోయే
అరెరెరెరె భయపడ్డాను
ఏమైతేనేం మళ్ళీ లేచాను
కలలు కన్నా పైకి చేరాలి
అప్పుడే నా గెలుపు సాధ్యం
అయ్ బాబోయ్ గందరగోళం
ఏంటో ఈ లోకం
అటూ ఇటూ తిరుగుతుంటే
వస్తోంది ఏదో భారం
ఒక్కసారిగా కన్ను తెరిస్తే
అంతా చీకటి
దారేది దొరకక
ఎటు పయనం
దిక్కు తోచక
ఒంటరినై
నన్ను నేనే
తెచ్చుకుంటి
గెలుపు అనేది
కొంచెం కొంచెం
కష్టపడితే
వస్తుందనే
నమ్మకం
పెంచుకుంటి
గాలివాన
నాలోన
గందరగోళం
అయినా నేను
నిలబడితే
రానీ
ఏ తుఫాను
అయ్ బాబోయ్ గందరగోళం
ఏంటో ఈ లోకం
అటూ ఇటూ తిరుగుతుంటే
వస్తోంది ఏదో భారం
ఆశలన్ని ఆవిరయ్యే
నడమంత్రం కాబోయే
బతుకుతో నా బాధలన్ని
తెలివి తేటలు పోయే
బహుశా నేనెప్పుడో
ఎవరో ఒకరికి
ఏదో ఒక మాట
చెప్పాల్సిందే
చెప్పక తప్పదు
అందుకే నా
ఈ ప్రయాణం
నాతో నేనే
పోరాడాల్సిందే
రాయుంటే
రాతను
మార్చగలిగే
శక్తి
నాలో ఉంటే
నేనే
గెలుపు
అయ్ బాబోయ్ గందరగోళం
ఏంటో ఈ లోకం
అటూ ఇటూ తిరుగుతుంటే
వస్తోంది ఏదో భారం
ఆశలన్ని ఆవిరయ్యే
నడమంత్రం కాబోయే
బతుకుతో నా బాధలన్ని
తెలివి తేటలు పోయే
English Lyrics / Transliteration
Ento ee lokam
Atu itu tirugutunte
Vastondi edo bhāram
Āśalanni āvirayye
Naḍamantram kābōye
Batukutō nā bādhalanni
Telivi tēṭalu pōye
Arere re re bhayapaḍḍānu
Ēmaitēnēṁ mallī lēchānu
Kalalu kannā paiki chērāli
Appuḍē nā gelupu sādhyaṁ
Ay baboy gandharagolam
Ento ee lokam
Atu itu tirugutunte
Vastondi edo bhāram
Okkasārigā kannu teriste
Antā chīkaṭi
Dārēdi dorakaka
Eṭu payanaṁ
Dikku tōchaka
Onṭarinai
Nannu nēnē
Tebchukunṭi
Gelupu anēdi
Konchem konchem
Kaṣṭapaḍitē
Vastundanē
Nammakaṁ
Penchukunṭi
Gālivāna
Nālōna
Gandharagolaṁ
Ayinā nēnu
Nilabaḍitē
Rānī
Ē tuphānu
Ay baboy gandharagolam
Ento ee lokam
Atu itu tirugutunte
Vastondi edo bhāram
Āśalanni āvirayye
Naḍamantram kābōye
Batukutō nā bādhalanni
Telivi tēṭalu pōye
Bahushā nēnepuḍō
Evrō okariki
Edō okamāṭa
Cheppālsindē
Cheppaka tappadu
Andukē nā
Ee prayāṇaṁ
Nāto nēnē
Pōrāḍālsindē
Rāyunte
Rātani
Mārchagaligē
Śakti
Nālō untē
Nēnē
Gelupu
Ay baboy gandharagolam
Ento ee lokam
Atu itu tirugutunte
Vastondi edo bhāram
Āśalanni āvirayye
Naḍamantram kābōye
Batukutō nā bādhalanni
Telivi tēṭalu pōye