Telugu Lyrics
కరిగిపోయే శిలలే
ఒంటరిగా నా పయనమే
వేసుకునే నీ ఊహలే
ఎందుకో నా మనసే
నీకై పరుగెత్తే
ప్రతి అడుగు నే వేస్తే
నీ వెంటేనంట
నీ వెంటేనంట
కన్నుల్లో నీ రూపమే
కరిగిపోయే శిలలే
ఒంటరిగా నా పయనమే
వేసుకునే నీ ఊహలే
అరె చల్లగ నా మనసు
అంటుకుంది నీ నవ్వు
మాయలో నా కనులు
మునిగిపోయె నీ తీరు
మెల్లగ నా గుండెలో
తాకుతోంది నీ మాట
నేనంతే నీ ధ్యాసలో
మరచిపోయా సమయాన
ఆశతో నీకై నే
వేచి చూస్తున్నా
మాటతో నా ప్రేమ
చెప్పలేకున్నా
కన్నుల్లో నీ రూపమే
కరిగిపోయే శిలలే
ఒంటరిగా నా పయనమే
వేసుకునే నీ ఊహలే
ఎందుకో నా మనసే
నీకై పరుగెత్తే
ప్రతి అడుగు నే వేస్తే
నీ వెంటేనంట
నీ వెంటేనంట
English Lyrics / Transliteration
Karigipoye shilale
Ontariga naa payaname
Vesukune nee oohale
Enduko naa manase
Neekai paruthette
Prathi adugu ne vesthe
Nee ventenanta
Nee ventenanta
Kannullo nee roopame
Karigipoye shilale
Ontariga naa payaname
Vesukune nee oohale
Are challaga naa manasu
Antukundi nee navvu
Mayalo naa kanulu
Munigipoye nee theeru
Mellaga naa gundelo
Takutondi nee maata
Nanthene nee dhyasalo
Marachipoya samayaana
Aashatho neekai ne
Vechi chusthunna
Maatatho naa prema
Cheppalekunna
Kannullo nee roopame
Karigipoye shilale
Ontariga naa payaname
Vesukune nee oohale
Enduko naa manase
Neekai paruthette
Prathi adugu ne vesthe
Nee ventenanta
Nee ventenanta