Telugu Lyrics
నా ప్రేమ పంజరం
నేను నీకై కరిగిపోనా
ఒక కలలా నిన్ను చేరనా
నీ రెక్కలొ నేను ఎగరనా
నీ ఊసులో నేను తరగనా
అంబరాల వీధిలో
నా ప్రేమ పంజరం
నేను నీకై కరిగిపోనా
ఒక కలలా నిన్ను చేరనా
నీ రెక్కలొ నేను ఎగరనా
నీ ఊసులో నేను తరగనా
నీకంటే నేను ఇంత చిన్నదాని
నీకంటే నేను ఇంత చిన్నదాని
అయినా నీకోసమే ఈ జగతి
నిన్నే చూసే నా చూపు
నీకై పలికే నా మాట
ఏదో మాయెనే ఏనాడో
అంబరాల వీధిలో
నా ప్రేమ పంజరం
నేను నీకై కరిగిపోనా
ఒక కలలా నిన్ను చేరనా
నీ రెక్కలొ నేను ఎగరనా
నీ ఊసులో నేను తరగనా
సరిగమ పదనిస
అన్ని నీ పేరే
నిన్నే పిలిచే నా స్వరాలు
ప్రతి అడుగు నీతోనే
ప్రతి మలుపు నీతోనే
నేను నడిచే దారి అన్నీ
అంబరాల వీధిలో
నా ప్రేమ పంజరం
నేను నీకై కరిగిపోనా
ఒక కలలా నిన్ను చేరనా
నీ రెక్కలొ నేను ఎగరనా
నీ ఊసులో నేను తరగనా
English Lyrics / Transliteration
Naa prema panjaram
Nenu neekai karigipona
Oka kalala ninnu cherana
Nee rekkaloo nenu egarana
Nee oosulo nenu tharagana
Ambarala veedhilo
Naa prema panjaram
Nenu neekai karigipona
Oka kalala ninnu cherana
Nee rekkaloo nenu egarana
Nee oosulo nenu tharagana
Neekante nenu intha chinnadaani
Neekante nenu intha chinnadaani
Ayinaa neekosame ee jagathi
Ninne chuse naa choopu
Neekai palike naa maata
Edo maayene enaado
Ambarala veedhilo
Naa prema panjaram
Nenu neekai karigipona
Oka kalala ninnu cherana
Nee rekkaloo nenu egarana
Nee oosulo nenu tharagana
Saregama padanisa
Anni nee pere
Ninne piliche naa swaraalu
Prathi adugu neethone
Prathi malupu neethone
Nenu nadiche daari annee
Ambarala veedhilo
Naa prema panjaram
Nenu neekai karigipona
Oka kalala ninnu cherana
Nee rekkaloo nenu egarana
Nee oosulo nenu tharagana