Telugu Lyrics
ఒక్కటే మంత్రం
రాలేను నీ పిలుపు
ఒక్కటే మంత్రం
ఎన్నో జన్మాల కథ
నీకై నే వేచి ఉన్నా
ఎవరిని అడిగినా
నీ ఊసే వింటున్నా
సౌర మౌనమంతా
ఒక్కటే మంత్రం
రాలేను నీ పిలుపు
ఒక్కటే మంత్రం
అడుగున చేరను
పదునైన పయనం
తొలగవు నేరవు
నీ వెంట నడక
వడగన్న చినుకున
మరమన్న పలుకన
గగనాన సాగేనా
నింగిలో మాయగా
నీవు తప్ప ఇంకే
రాలేదు నా చెవిలో
చెప్పనైన మాట
శతకోటి రాగాల
సౌర మౌనమంతా
ఒక్కటే మంత్రం
రాలేను నీ పిలుపు
ఒక్కటే మంత్రం
ఎన్నో జన్మాల కథ
నీకై నే వేచి ఉన్నా
ఎవరిని అడిగినా
నీ ఊసే వింటున్నా
సౌర మౌనమంతా
ఒక్కటే మంత్రం
రాలేను నీ పిలుపు
ఒక్కటే మంత్రం
English Lyrics / Transliteration
Okate mantram
Raalenu nee pilupu
Okate mantram
Enno janmala katha
Neekai ne vechi unna
Evarini adigina
Nee use vintunna
Soura maunamantha
Okate mantram
Raalenu nee pilupu
Okate mantram
Aduguna cheranu
Padunaina payanam
Tholagavu neravu
Nee venta nadaka
Vadaganna chinukuna
Maramanna palukana
Gaganana saagena
Ningilo maayaga
Neevu thappa inke
Raaledu naa chevilo
Cheppanaina maata
Shatakoti raagala
Soura maunamantha
Okate mantram
Raalenu nee pilupu
Okate mantram
Enno janmala katha
Neekai ne vechi unna
Evarini adigina
Nee use vintunna
Soura maunamantha
Okate mantram
Raalenu nee pilupu
Okate mantram