Telugu Lyrics
నీ ఒళ్ళో నిద్ర పోయే కాలం వస్తుందంటూ
వయసు దాటిపోతుంది
ప్రేమ దొరకదేమో
నీతోనే ఉంటాను
నీడలా నీతో నడిచేస్తాను
నీతోనే ఉంటాను
నవ్వులా నీతో కలిసేస్తాను
ఎందుకు నన్ను చూసి ఆశపడుతు
ఎందుకు నా కోసం నువ్వు పోరాడుతు
ఎందుకు నన్ను చూసి ఆశపడుతు
ఎందుకు నా కోసం నువ్వు పోరాడుతు
నీతోనే ఉంటాను
నీడలా నీతో నడిచేస్తాను
నీతోనే ఉంటాను
నవ్వులా నీతో కలిసేస్తాను
చూడు చుపులు చులకన చేయకు
నీ ఒళ్ళో నిద్ర పోయే కాలం వస్తుందంటూ
వయసు దాటిపోతుంది
ప్రేమ దొరకదేమో
నీతోనే ఉంటాను
నీడలా నీతో నడిచేస్తాను
నీతోనే ఉంటాను
నవ్వులా నీతో కలిసేస్తాను
English Lyrics / Transliteration
Nee ollo nidra poye kaalam vastundantu
Vayasu daatipothundi
Prema dorakademoo
Neethone untaanu
Needalaa neetho nadichestaanu
Neethone untaanu
Navvulaa neetho kalisestaanoo
Enduku nannu choosi aashapaduthu
Enduku naa kosam nuvvu poraaduthu
Enduku nannu choosi aashapaduthu
Enduku naa kosam nuvvu poraaduthu
Neethone untaanu
Needalaa neetho nadichestaanu
Neethone untaanu
Navvulaa neetho kalisestaanoo
Choodu chupulu chulakana cheyaku
Nee ollo nidra poye kaalam vastundantu
Vayasu daatipothundi
Prema dorakademoo
Neethone untaanu
Needalaa neetho nadichestaanu
Neethone untaanu
Navvulaa neetho kalisestaanoo