Telugu Lyrics
అన్నదే నా స్వరము
శివం శివం శివం
అన్నదే నా ధ్యేయము
జీవం నాకు శివమే
లోకం నాకు శివమే
ఆకాశం శివమే
భూలోకం శివమే
అణువణునా నిండినది
ఆది అంతము లేనిది
అంధకారము తొలగించి
వెలుగు చూపిన ఆ శివమే
శివం శివం శివం
అన్నదే నా స్వరము
శివం శివం శివం
అన్నదే నా ధ్యేయము
మదిలో మెదిలే రూపం
మరువలేని ఈ రూపం
కలలలో వచ్చినా నా
కనులలో నిలిచిన ఆ శివమే
శివం శివం శివం
అన్నదే నా స్వరము
శివం శివం శివం
అన్నదే నా ధ్యేయము
జీవం నాకు శివమే
లోకం నాకు శివమే
ఆకాశం శివమే
భూలోకం శివమే
English Lyrics / Transliteration
Annade Na Swaramu
Shivam Shivam Shivam
Annade Na Dhyeyamu
Jeevam Naaku Shivame
Lokam Naaku Shivame
Akasham Shivame
Bhu lokam Shivame
Anuvannuna Nindinadi
Aadi Antamu Lenidi
Andhakaramu Tolaginchi
Velugu Chupina Aa Shivame
Shivam Shivam Shivam
Annade Na Swaramu
Shivam Shivam Shivam
Annade Na Dhyeyamu
Madilo Medile Roopam
Maruvaleni Ee Roopam
Kalalalo Vachhina Na
Kanulalo Nilichhina Aa Shivame
Shivam Shivam Shivam
Annade Na Swaramu
Shivam Shivam Shivam
Annade Na Dhyeyamu
Jeevam Naaku Shivame
Lokam Naaku Shivame
Akasham Shivame
Bhu lokam Shivame