Telugu Lyrics
మనసులో ఏముందో
అర్థం కాదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మాటల్లో ఏముందో
తెలియదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
అసలేంటి నువ్వంటే
ఆరడుగుల నీడనా
పది తలల దనుజుడనా
అడవిని నరికిన
రాయిలా నువ్వు
కరిగిపోవు కదా
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మనసులో ఏముందో
అర్థం కాదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మాటల్లో ఏముందో
తెలియదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మాయలోకం మబ్బుల్లో
నీ రూపం దాచి
ఎవరికో తెలుసు
నీ దారేంటో
అరక్షణము ఆగినా
ఒక వింత లోకంలో
తిరిగి వస్తావే
ఎవరినో కలవడానికో
ఆకాశం చిల్లు పడి
అగ్గిమంట కురిసిన
భూమి మొత్తం
నీకేం కాదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మనసులో ఏముందో
అర్థం కాదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మాటల్లో ఏముందో
తెలియదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
కాలమాగాని
కడలిలాగాని
నీ కనుసన్నల్లో
ఆడుకుంటుంటావా
పిడుగులాగా
ఎగిరివస్తావు
మెరుపులాగ
మాయమైపోతావు
కన్నీటి చుక్కలో
ఒక చరిత్ర రాస్తావు
పెనుతుఫానులో
ఒక దారి తీస్తావు
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మనసులో ఏముందో
అర్థం కాదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
అన్ ప్రిడిక్టబుల్ మాన్
మాటల్లో ఏముందో
తెలియదులే
అన్ ప్రిడిక్టబుల్ మాన్
English Lyrics / Transliteration
Manasulo emundo
Ardham kaadhule
Unpredictable man
Unpredictable man
Maatalo emundo
Teliyadule
Unpredictable man
Asalenti nuvvante
Aaradugula needana
Padi thala danujudana
Adavini narikina
Raayi laa nuvvu
Karigipovu kada
Unpredictable man
Manasulo emundo
Ardham kaadhule
Unpredictable man
Unpredictable man
Maatalo emundo
Teliyadule
Unpredictable man
Maaya lokam mabbu llo
Nee roopam daachi
Evariko telusu
Nee daarento
Arashanamu aagina
Oka vintha lokam lo
Thirigi vasthaave
Evarino kalavadaaniko
Aakaasham chillu padi
Aggimanta kurisina
Bhoomi mottham
Neekem kaadhule
Unpredictable man
Manasulo emundo
Ardham kaadhule
Unpredictable man
Unpredictable man
Maatalo emundo
Teliyadule
Unpredictable man
Kaalamaagaani
Kadalilaagaani
Nee kanusannallo
Aadukuntuntaava
Pidugulaaga
Egiri vasthaavu
Merupulaaga
Maayimaipothaavu
Kanneeti chukalo
Oka charithra raasthaavu
Penuthu phaanulo
Oka daari theesthaavu
Unpredictable man
Manasulo emundo
Ardham kaadhule
Unpredictable man
Unpredictable man
Maatalo emundo
Teliyadule
Unpredictable man