Telugu Lyrics
పరవళ్లు తొక్కి
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
పారా, పారా, పారా
బయట పడి చొరవ
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
అరె, అంతులేని ఆశలే
లోన నిండి
తిరిగిపోవా, వెనుతిరిగి
జారిపోవా, అదుపు తప్పి
లక్ష్యం చేరాలి
హద్దులు దాటాలి
పైకి దూసుకుపో
పారా, పారా, పారా
పరవళ్లు తొక్కి
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
పారా, పారా, పారా
బయట పడి చొరవ
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
అరె, కాలమే నీ వైపు
ఉరకలేసి
నిన్ను నిలుపుతుందా,
ఆపుతుందా,
దూసుకుపోనీ
ప్రవాహమై,
గమ్యం చేరుకో
పారా, పారా, పారా
పరవళ్లు తొక్కి
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
పారా, పారా, పారా
బయట పడి చొరవ
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
అరె, ఆకాశమే నీకు
అంతు చిక్కదు
భయం నీదరికి
రాదు, చేరదు
నమ్మకంతో
సాగరాల దాటు
సాధించు
పారా, పారా, పారా
పరవళ్లు తొక్కి
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
పారా, పారా, పారా
బయట పడి చొరవ
పారా, పారా, పారా
పైకి దూసుకుపో
English Lyrics / Transliteration
Paravallu thökki
Paraa, paraa, paraa
Paiki doosukupö
Paraa, paraa, paraa
Bayata padi chörava
Paraa, paraa, paraa
Paiki doosukupö
Aré, anthuleni aashalé
Löna nindi
Thirigipövaa, venuthirigi
Jaaripövaa, adupu thappi
Lakshyam chéraali
Haddulu daataali
Paiki doosukupö
Paraa, paraa, paraa
Paravallu thökki
Paraa, paraa, paraa
Paiki doosukupö
Paraa, paraa, paraa
Bayata padi chörava
Paraa, paraa, paraa
Paiki doosukupö
Aré, kaalamé né
Vaipu urakalési
Ninnu niluputhundaa,
Aaputhundaa,
Döösukupönee
Pravaahamai,
Gamyam chérükö
Paraa, paraa, paraa
Paravallu thökki
Paraa, paraa, paraa
Paiki doosukupö
Paraa, paraa, paraa
Bayata padi chörava
Paraa, paraa, paraa
Paiki doosukupö
Aré, aakaashamé néeku
Anthu chikkadhu
Bhayam néedariki
Raadhu, chéradhu
Nammakamthö
Saagaraala daatu
Saadhinchu
Paraa, paraa, paraa
Paravallu thökki
Paraa, paraa, paraa
Paiki doosukupö
Paraa, paraa, paraa
Bayata padi chörava
Paraa, paraa, paraa
Paiki doosukupö