Telugu Lyrics
కనులకు కనపడని వేగమే
యుగములే మారే యుగములే
కొత్తగా వెలిగే వెలుగులే
ఆది అంతం లేని వాడే
అంతరిక్షమే అతని దే
అవతారపు రూపం లో
అంధకారాన్ని చీల్చేవాడే
లోకాలు అదిరే లోకాలు
వాడి అడుగుల చప్పుడుతో
భయంతో వణికే భయంతో
రాబోయే రేపటికి అతడే
కల్కి రూపం ధరించెను
కలికాలపు కారుచీకట్లు చీల్చెను
ధర్మ రక్షణకై పుట్టెను
అధర్మ నాశనం చేయును
కల్కి మాయే కల్కి మాయే
కలియుగాంతపు విజయం ఇదే
కల్కి నేనే కల్కి నేనే
లోకానికి ఆశ్రయం నేనే
English Lyrics / Transliteration
Kanulaku kanapadaṇi vēgamē
Yugamulē maarē yugamulē
Kottagā veligē velugulē
Ādi antam lēni vāḍē
Antarikshamē atani dē
Avatārapu rūpam lō
Andhakārānni chīlchēvāḍē
Lōkālu adirē lōkālu
Vāḍi aḍugula chappuḍutō
Bhayaṁtō vaṇikē bhayaṁtō
Rābōyē rēpaṭiki ataḍē
Kalki rūpaṁ dhariṁchenu
Kalikālapu kāruchīkaṭlu chīlchenu
Dharma rakshaṇakai puṭṭenu
Adharma nāśanaṁ chēyunu
Kalki māyē Kalki māyē
Kaliyugāntapu vijayaṁ idē
Kalki nēnē Kalki nēnē
Lōkāniki āśrayaṁ nēnē