Telugu Lyrics
ఓడెక్కని చుక్కలా ఉంటావా
లే లే రాజా మరి లే లే రాజా
చేరెంత కోరికలా మిగులుతావా
బంగారు గోడలన్నీ బంధించలేవుగా
మాయామందిరాలన్నీ మార్చలేవుగా
మనసున మోహమే మోసుకెళ్తున్నా
తనువే దారి చూపించవా
లే లే రాజా మరి లే లే రాజా
ఓడెక్కని చుక్కలా ఉంటావా
లే లే రాజా మరి లే లే రాజా
చేరెంత కోరికలా మిగులుతావా
కళలుగ కళ్ళలో కనిపించగానే
తనువులో అలజడి రేగెనే
చెలిమె నీ ఊసులన్నీ అల్లరి చేయగ
పొంగి పొరలే ప్రణయం కదిలెనే
చూపులు కలిసిన క్షణాన
లోకం మరచి ఆగిపోనా
పెదవుల ముంగిట ఆగే
వలపును కొంచెం తనివి తీరా
లే లే రాజా మరి లే లే రాజా
ఓడెక్కని చుక్కలా ఉంటావా
లే లే రాజా మరి లే లే రాజా
చేరెంత కోరికలా మిగులుతావా
కాలం ఆగిన వేళన
ఒంటరితనము వీడనా
నీతో ఈ రాత్రి పున్నమి
కరిగించుకోవాలి దాహము
మరపురాని యాత్రలన్ని
మదిలో తీరని కోరికలన్ని
నడిపేటి చేయి నీది కదా
చేరేటి దారి చూపించవా
లే లే రాజా మరి లే లే రాజా
ఓడెక్కని చుక్కలా ఉంటావా
లే లే రాజా మరి లే లే రాజా
చేరెంత కోరికలా మిగులుతావా
బంగారు గోడలన్నీ బంధించలేవుగా
మాయామందిరాలన్నీ మార్చలేవుగా
మనసున మోహమే మోసుకెళ్తున్నా
తనువే దారి చూపించవా
English Lyrics / Transliteration
Odekkanni chukkalaa untaavaa
Le le raaja mari le le raaja
Cheamantha korikalaa miguluthaavaa
Bangaaru godalanni bandhinchalevugaa
Maayaa mandhiraalanni maarchalevugaa
Manasuna mohame mosukelthunnaa
Thanuvē daari choopinchavaa
Le le raaja mari le le raaja
Odekkanni chukkalaa untaavaa
Le le raaja mari le le raaja
Cheamantha korikalaa miguluthaavaa
Kalaluga kallalo kanipinchagaane
Thanuvulō alajadi rēgēne
Chelimi nee oosulanni allari cheyagaa
Pongiporale pranayam kadilēne
Choopulu kalisina kshanaana
Lokam marachi aagiponaa
Pedavula mungita aagē
Valapunu konchem thanivi theeraa
Le le raaja mari le le raaja
Odekkanni chukkalaa untaavaa
Le le raaja mari le le raaja
Cheamantha korikalaa miguluthaavaa
Kaalam aagina vēlana
Ontarithanamu veedanaa
Neetho ee raathri punnami
Kariginchukovaali daahamu
Marapurani yaathralanni
Madilō theerani korikalanni
Nadipēti cheyi needi kadaa
Cherēti daari choopinchavaa
Le le raaja mari le le raaja
Odekkanni chukkalaa untaavaa
Le le raaja mari le le raaja
Cheamantha korikalaa miguluthaavaa
Bangaaru godalanni bandhinchalevugaa
Maayaa mandhiraalanni maarchalevugaa
Manasuna mohame mosukelthunnaa
Thanuvē daari choopinchavaa